సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ నియోజికవర్గ సరిహద్దు చిల్లేపల్లి వద్ద బండి సంజయ్ యాత్రను అడ్డుకోవటానికి పెద్ద ఎత్తున చేరుకున్న తెరాస శ్రేణులు.ఎప్పటికప్పుడు అరెస్ట్ చేస్తున్న పోలీసులు.
భారీ కాన్వాయ్ తో తన యాత్రను కొనసాగిస్తున్న బండి సంజయ్.భాజపా శ్రేణులు కాన్వాయ్ లోని పదుల సంఖ్యలో కార్ల అద్దాలు ద్వసం చేసిన తెరాస శ్రేణులు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు అడుగడుగునా చుక్కలు చూపెడుతున్న రైతులు.రైతుల పరామర్శ పెరిట రైతులను రాళ్లతో దాడులు చేస్తున్న బీజేపీ నాయకులను తమ ప్రాంతానికి రానిచ్చేది లేదంటూ అడ్డుకుంటున్న రైతన్నలు.
నేరేడుచర్ల మండలం చిల్లపల్లి వద్ద సంజయ్ కాన్వాయ్ ను అడ్డుకున్న రైతులు.కాన్వాయ్ అద్దాలు ద్వాస్వo.లాఠీచార్జి చేసిన పోలీసులు.కార్ దిగకుండా, రైతులతో మాట్లాడకుండా వెళ్తున్న సంజయ్.
నల్గొండ, మిర్యాలగూడలో రైతులను రాళ్లతో దాడి చేసిన బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న రైతులు.బీజేపీ గుండాల్లారా ఖబడ్దార్ అంటూ నినాదాలు.