అరుదైన తాబేలు.. అదృష్టం కలిసొస్తుందట!

కొన్ని కొన్ని మనం నమ్మకపోయినప్పటికీ మన పెద్దలు బాగా నమ్ముతుంటారు.ఇంకా అలానే తాబేలు కవచం ఇంట్లో ఉన్న అదృష్టం కలిసొస్తుందని కొందరు నమ్ముతారు.

ఈ నేపథ్యంలోనే శుభ సూచికంగా భావించే ఓ తాబేలు ఓ వ్యక్తి కి కనిపించింది.విష్ణుమూర్తి దశవతారాల్లో కూర్మావతారం ఒకటి.

నెలరోజుల క్రితం భారీ సైజు తాబేలు ఒకటి తెలంగాణలోని చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో ప్రత్యేక్షం అయ్యి కొన్ని రోజులపాటు వార్తల్లో నిలిచినా సంగతి తెలిసిందే.ఇంకా ఈ నేపథ్యంలోనే తెలంగాణాలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో మరో అరుదైన తాబేలు ప్రత్యక్షం అయ్యి స్థానికులను ఆశ్చర్యపరిచింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.రామగుండంలో నివసించే ఓ వ్యక్తికి చెట్టు ఎక్కుతున్న సమయంలో కనిపించింది.

Advertisement

మొదట పాము అని అపోహ పడిన ఆ వ్యక్తి చివరికి తాబేలు అని తీసుకొని ఇంటికి వెళ్లి చూపించగా అందరూ ఆశ్చర్యపోతున్నారు.తాబేలు కనిపించడం శుభసూచికం అని వారు చెప్తున్నారు.

ప్రస్తుతం ఆ అరుదైన తాబేలుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు