రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉండాలంటే.. వారం రోజులు ఈ పిండితో..

ప్రజలు జీవిస్తున్న జీవనశైలి విధానంలో ఎన్నో మార్పుల కారణంగా చాలామందిలో చక్కెర వ్యాధి అధికంగా కనిపిస్తూ ఉంది.దానివల్ల ఇంగ్లీష్ ఔషధాలకు అదుపు లేకుండా పోతుంది.

అయితే ఈ పిండితో చేసిన దోసె తింటే మాత్రం వారం రోజుల్లో బ్లడ్ షుగర్ మాయమవుతుంది అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.చాలామందిలో ఈ షుగర్ సాధారణంగా మారిపోయింది.

ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో చాలామంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు.షుగర్ వ్యాధి ఎంత ప్రమాదమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది ఈ వ్యాధి బారిన పడి వారి ప్రాణాలను కోల్పోతున్నారు.ప్రధానంగా మన దేశంలో షుగర్ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నారు.

Advertisement

అయితే షుగర్ బాధితులు తమ డైట్ పట్ల ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.షుగర్ వ్యాధిగ్రస్తులకు బెస్ట్ ఫుడ్ అంటే రాగులు అని వైద్య నిపుణులు చెప్పారు.

అయితే రాగులలో గ్లూటెన్ ధాన్యం ఫైబర్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

అందుకే రాగి పిండిని తీసుకుంటే శరీరంలో క్యాల్షియం లోపాన్ని తగ్గిస్తుంది.ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా సహాయకరంగా ఉంటుంది.అలాగే రక్త కొరతను కూడా రాగులు తగ్గిస్తాయి.

రాగి పిండితో రాగి దోసె చేసుకుని తింటే మరింత టేస్టీగా కూడా ఆరోగ్యంగా కూడా ఉంటుంది.రాగి దోశ పోషకమైనది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

అలాగే రుచికరమైనది కూడా.బరువు తగ్గించడానికి కూడా ఎంతో సహాయపడుతుంది.

Advertisement

అయితే చాలామందికి రాగి దోశ రుచి అంతగా తెలిసి ఉండదు.కానీ ఒక్కసారి రాగి దోసె వేసుకొని తింటే రుచితో పాటు ఎంతో ఆరోగ్యం కూడా ఉంటుంది.రాగి పిండిని నేరుగా తినలేని వాళ్ళు ఇలా దోషలు చేసుకుని తింటే ఎంతో ప్రయోజకరణం.

అతి ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా సహాయకరంగా ఉంటుంది.

తాజా వార్తలు