తెలుపు రంగు బట్టలు ఉడికేటప్పుడు...కొన్ని జాగ్రత్తలు

తెలుగు రంగు బట్టలంటే అందరికి ఇష్టమే.అయితే తెలుగు రంగు బట్టలను ఉతకటం అనేది చాలా కష్టమైన పని.

అయితే కొన్ని చిట్కాల ద్వారా చాల సులువుగా తెలుపు బట్టలను ఉతకవచ్చు.తెలుపు రంగు బట్టలను ఉతికే సమయంలో ఇతర రంగు బట్టలతో కలపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

శరీరం నుండి వచ్చే చెమట కారణంగా తెలుపు బట్టలు రంగు మారుతూ ఉంటాయి.బట్టలు ఉతికే సమయంలో సర్ఫ్ తో పాటు కొంచెం వంటసోడా వేస్తె ఈ పరిస్థితిని నివారించవచ్చు.

సాధ్యమైనంత వరకు క్లోరిన్ బ్లీచ్ వాడకుండా ఉంటేనే మంచిది.దానికి బదులుగా అరకప్పు నిమ్మరసం వేస్తె సరిపోతుంది.

Advertisement

తెల్లబట్టలను ఎక్కువగా ఎండలో ఆరవేయాలి.మరో ముఖ్య విషయం ఏమిటంటే.

తెల్ల బట్టల మీద మారక పడినప్పుడు చల్లని నీటితో మాత్రమే ఉతకాలి.అదే వేడి నీటితో ఉతికితే ఆ మరక బాగా స్ప్రెడ్ అవుతుంది.

తెల్ల బట్టలపై మరక పడిన వెంటనే శుభ్రం చేయాలి.లేకపోతె ఆ మరక వదలటానికి చాలా కష్టం అవుతుంది.

తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్.. రిత్విక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు