కడప జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ముద్దనూరు బైపాస్ లో ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు.పలువురు గాయపడినట్లు సమాచారం.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆస్పత్రికి తరలించారు.అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
2024లో టాలీవుడ్ ను ముంచేసిన డిజాస్టర్లు ఇవే.. ఈ హీరోల కెరీర్ కు కష్టమేనా?

తాజా వార్తలు