ఒకే జానర్ లో సినిమాలు తీసే డైరెక్టర్ ఇతనే..?

సినిమా ఇండస్ట్రీ లో ఉన్న డైరెక్టర్లలో కొంత మంది కొన్ని సినిమాలు తీస్తారు వాళ్ళు ఒకే జానర్ లో మాత్రమే సినిమాలు చేసి మంచి సక్సెస్ లు అందుకుంటూ ఉంటారు.

నిజానికి వీళ్ళు సినిమాలు ఒకే జానర్ లో చేస్తూ మంచి సక్సెస్ లు అందుకుంటారు నిజానికి వీళ్ళు వేరే జానర్ లలో సినిమాలు తీస్తే సక్సెస్ అవుతారో లేదో తెలీదు కానీ వాళ్ళు మాత్రం అలా వేరే జానర్స్ లో సినిమాలు తీయడానికి ట్రై చేయరు.

ఎందుకంటే వాళ్ల కి తెలిసిన సేఫ్ అండ్ సెక్యూర్ జానర్లోనే సినిమాలు తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కారణం దాంట్లో అయితేనే వాళ్ళకి ఎక్కువ పట్టు ఉంటుంది ఈజీగా హిట్ కొట్టచ్చని, అయితే కెరియర్ స్టార్టింగ్ నుంచి ఒకే జానర్లో ఒకే తరహా సినిమాలు తీస్తూ హిట్ అయిన ఫట్ అయిన ఆ జానర్ ని వదలకుండా సినిమాలు తీస్తున్న డైరెక్టర్లలో బోయపాటి శ్రీను( Boyapati Srinu ) ఒకరు.

ఈయన తీసిన మొదటి సినిమా అయిన భద్ర ( Bhadra )నుంచి ఇప్పుడు రామ్ తో తీసిన స్కంద( Skanda ) వరకు అన్ని సినిమాల స్టోరీలు ఆల్మోస్ట్ ఒకటే కానీ మేకింగ్ లోనే ఆయన టైప్ ఆఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టీ ఎలివేషన్స్ ఇస్తు సినిమాని నడిపిస్తాడు అందులో కొన్ని హిట్ అయితే మరికొన్ని ప్లాపులు గా మిగిలాయి.ప్రస్తుతం రిలీజ్ కి రెఢీ గా ఉన్న రామ్ సినిమా కూడా హిట్ అవుతుందా ప్లాప్ అవుతుందా అనేది చూడాలి.

ఇక తను నెక్స్ట్ బాలయ్య తో అఖండ 2( Akhanda 2 ) కూడా తీస్తున్నాడు.ఇది కూడా ఆల్మోస్ట్ ఇదే తరహా లో ఉంటుంది అందుకే బోయపాటి అంటేనే ఒక మాస్ యాక్షన్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిన డైరెక్టర్ అనే చెప్పాలి.ఈయన తీసే సినిమాలకి బాలయ్య అయితే సూపర్ గా సెట్ అవుతాడు.

Advertisement

అందుకే ఆయన కెరియర్ లో సాధించిన భారీ హిట్లు మొత్తం బాలయ్య బాబు హీరో గా చేసిన సినిమాలే ఉంటాయి.

స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!
Advertisement

తాజా వార్తలు