2020లో అదృష్టవంతులంటే వీరే

2020 మీకు ఎలా గడించింది అని అడిగితే అసలు 2020 అనే సంవత్సరాన్ని నేను మర్చిపోయాను అనే సమాధానమే చాలా మంది నుండి వస్తుంది.

ఎందుకంటే అది మనకు చేసిన నష్టం అంతా ఇంతా కాదు.

కరోనా విజృంభించడంతో లాక్ డౌన్ విధించడంతో ఒక్కసారిగా అందరి జీవితాలు తారుమరయ్యాయనేది అక్షర సత్యం.కాని ఇంత బ్యాడ్ ఇయర్ లో తమ జీవితాల్ని తీర్చిదిద్దుకున్నవారు ఉన్నారు.వారెవరో తెలుసుకుందామని ఆసక్తిగా ఉంది కదా.ఇంకెందుకు ఆలస్యం మరి చూసేద్దాం.ఇలా 2020 సంవత్సరంలో కొంత మంది అదృష్టవంతులుగా మారారు.1.సోహెల్ గత కొన్ని సంవత్సరాలలో సినిమారంగంలో ఉంటూ, చిన్నచిన్న పాత్రలు చేస్తూ అంతగా గుర్తింపు సంపాదించుకోని సోహెల్ కు బిగ్ బాస్ రూపంలో 2020లో అదృష్టం కలిసొచ్చిందని చెప్పవచ్చు.

తాజాగా తానే హీరోగా ఒక సినిమా మొదలైందన్న విషయం మనకు తెలిసిందే.

2.సింగర్ యశస్వి ఎవరిదశ ఎప్పుడు ఎలా తిరుగుతుందో తెలియదు.తమ రంగాలలో ఎప్పుడు ఏ పని వల్ల గుర్తింపు వస్తుందో తెలియదు.

Advertisement

సరిగ్గా ఇలాగే జరిగింది సింగర్ యశస్వికి.రియాలిటీ షోలో పాడిన ఒక్క పాటతో ఎంత పెద్ద గుర్తింపు వచ్చిందో మనకు తెలిసిందే.

ఇలా చెప్పుకుంటూ వెళ్తే కొన్ని కొన్ని రంగాలలో 2020 సంవత్సరంలో అదృష్ట వంతులుగా మారిన వారున్నారు.కాబట్టి మనం ఎప్పుడు నిరాశపడకూడదు.

ఉందిలే మంచికాలం ముందుముందున అని మనం పనిని ఆస్వాదిద్దాం.విజయం సాధిద్దాం.

పర్షియన్ కార్పెట్ లాంటి కేక్ ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే ఫిదా..
Advertisement

తాజా వార్తలు