ఫిబ్రవరిలో శ్రీవారి దేవాలయంలో జరగనున్న విశేష ఉత్సవాలు ఇవే..

తిరుమల పుణ్యక్షేత్రానికి ప్రతి రోజు ఎన్నో లక్షల మంది భక్తులు తరలి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు.

అయితే ఇలా భారీగా భక్తులు ప్రతి రోజూ తరలి వచ్చి పూజలు, అభిషేకాలు చేస్తూ ఉంటారు.

తిరుమల శ్రీవారి దేవాలయంలో ఫిబ్రవరిలో జరగనున్న విశేష ఉత్సవాలను టీటీడీ ప్రకటించింది.దీనితో పాటు సూర్య జయంతి సందర్భంగా జనవరి 28వ తేదీన తిరుమల శ్రీవారి దేవాలయంలో రథసప్తమి పర్వదినం ఎంతో వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా ఏడు వాహనాల పై స్వామి వారు దేవాలయ మడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.అంతే కాకుండా శ్రీవారి దేవాలయాన్ని డ్రోన్ కెమెరా తో చిత్రీకరించినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వీడియో వాస్తవం కాదని దాన్ని పరిశీలిస్తామని టీటీడీ సివిఎస్వో శ్రీ narasimha kishore /em> వెల్లడించారు.

తిరుమల లో కట్టు దిట్టమైన భద్రత మధ్య శ్రీవారి దేవాలయాన్ని డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించడం సాధ్యం కాదని వెల్లడించారు.సదరు వీడియోను పరిశీలించిన తర్వాత దీనికి కారణమైన వారి పై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

These Are The Special Festivals To Be Held In Tirumala In February , Tirumala
Advertisement
These Are The Special Festivals To Be Held In Tirumala In February , Tirumala

తిరుమల పుణ్యక్షేత్రంలో ఫిబ్రవరి నెలలో జరుగుతున్న విశేష ఉత్సవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫిబ్రవరి 1న భీష్మ ఏకాదశి ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.ఫిబ్రవరి 5వ తేదీన రామకృష్ణ తీర్థ ముక్కోటి పౌర్ణమి గరుడ సేవా నిర్వహిస్తారు.

ఫిబ్రవరి 7న తిరుమొళిశైయాళ్వార్ వర్షతిరునక్షత్రం నిర్వహిస్తారు.ఫిబ్రవరి 10 వ తేదీన కూరత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం.

ఫిబ్రవరి 16న సర్వ ఏకాదశి ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.ఫిబ్రవరి 18 వ తేదీన గోగర్భ తీర్థంలో క్షేత్రపాలకుడికి మహాశివరాత్రి పర్వదినం ఉంటుంది.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు