హిట్ సినిమాలు తీసి కూడా బాధపడ్డ డైరెక్టర్లు వీళ్లే...

ఒక సినిమా సక్సెస్ అనేది ఎక్కువ బాగం ఆ సినిమా డైరెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక అందులో భాగంగానే చాలా మంది డైరెక్టర్లు వాళ్ళు చేసిన చాలా సినిమాలు మంచి విజయం సాధించాలని కోరుకుంటారు.

అయితే ఒక ఇద్దరు డైరెక్టర్లు మాత్రం వాళ్ళు చేసిన కొన్ని సినిమాలు సక్సెస్ అయినందుకు బాధపడుతూ ఇక మిగితా సినిమాలు ప్లాప్ అవ్వాలని కోరుకున్నారు.

నిజానికి వాళ్ళు అలా కోరుకోవడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి.అయితే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ( Jagadeka Veeru Atiloka Sundari movie )టైం లో రాఘవేంద్ర రావు ( Raghavendra Rao )కి మంచి విజయాలు ఉండటం తో చాలా మంది నిర్మాతలు ఆయన్ని వాళ్ల బ్యానర్లో ఒక సినిమా చేయమని ఫోర్స్ చేసేవారంట దాంతో ఆ టార్చర్ బరించలేక దాంతో ఆయన మనసులో దేవుడా ఒక ప్లాప్ ఇవ్వు అని దేవుడి ని కొరుకున్నరాంట.

అలాంటి టైం లో అప్పుడు ఆయన చాలా బిజీ గా ఉంటూ చాలా సినిమాలు తీస్తూ ఇండస్ట్రీ లో దర్శకేంద్రుడు గా ఎదిగాడు.

ఇక ఈ జనరేషన్ లో ఉన్న డైరెక్టర్లలో అనిల్ రావిపూడి( Anil Ravipudi ) కి కూడా రీసెంట్ గా వరుస గా సక్సెస్ లు రావడంతో అందరూ ఆయనతో ఒక సినిమా చేయాలని ప్రొడ్యూసర్లు ఫోర్స్ చేయడం తో ఎవరిది ఒకే చేయాలి ఎవరిని కాదు అనాలి అనేది ఆయనకి తెలియక విసిగి పోయి ఇండస్ట్రీ లో హిట్ ఇస్తే ఒక బాధ ఇవ్వకపోతే ఒక బాధ అని హిట్టు సినిమా తీసినందుకు తనకు తనే చాలా సార్లు తిట్టుకున్నారట.అలా ఫన్నీ గా జరిగిన సంఘటన గా ఒక ఇంటర్వ్యూ లో ఆయన చెప్పడం జరిగింది.నిజానికి సినిమావాళ్లు ప్రతి సినిమా సక్సెస్ చేయాలనుకుంటారు కొంత మంది సక్సెస్ లు కొట్టలేక ఇబ్బంది పడుతుంటే మరి కొంత మంది మాత్రం సక్సెస్ లు కొట్టి కూడా బాధపడుతుంటారు.

Advertisement
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

తాజా వార్తలు