కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజైన సమయంలో హిట్ కాకపోయినా తర్వాత రోజుల్లో బుల్లితెరపై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సందర్బాలు అయితే ఉన్నాయి.
ఆ సినిమాల కమర్షియల్ రిజల్ట్ ఎలా ఉన్నా తమకు నచ్చిన సినిమాలు అని అభిమానులు సైతం కొన్ని సినిమాల గురించి ప్రత్యేకంగా చెబుతారు.
జోష్, ఊసరవెల్లి, 1 నేనొక్కడినే( Josh ), ఖలేజా, సాహసం, నేనింతే సినిమా( Neninthe )లు బాక్సాఫీస్ వద్ద ఆశించిన రిజల్ట్ అందుకోలేదు.
అయితే బుల్లితెరపై మాత్రం ఈ సినిమాలు మంచి రేటింగ్ ను సొంతం చేసుకున్నాయి.ఈ సినిమాలు ఇప్పుడు విడుదలై ఉంటే ఈ సినిమాల రిజల్ట్ వేరే విధంగా ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో తెరకెక్కాయి.
ఈ సినిమాలలో ప్రేక్షకులకు నచ్చే అద్భుతమైన మెసేజ్ కూడా ఉంటుందని తెలుస్తోంది.
ఈ సినిమాలు ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాలు అని ఆయా హీరోల ఫ్యాన్స్ చెబుతున్నారు.ఈ సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమాలలో కొన్ని చిన్నచిన్న లోపాలు ఉండటం వల్లే ఈ సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోలేదని మరి కొందరు భావిస్తారు.
సరైన సమయంలో రిలీజ్ చేయకపోవడం వల్ల ఈ సినిమాలలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.కొన్ని సంవత్సరాల గ్యాప్ లో ఈ సినిమాలన్నీ థియేటర్లలో విడుదల కావడం గమనార్హం.
క్రిటిక్స్ నుంచి సరైన రివ్యూలు రాకపోవడం( Reviews ) వల్ల ఈ సినిమాలలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.ఈ సినిమాల రీ రిలీజ్ లకు సంబంధించి రాబోయే రోజుల్లో ఏవైనా అప్ డేట్స్ వస్తాయేమో చూడాల్సి ఉంది.
ఈ సినిమాలు మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy