ఆ నగరంలో అసలు కార్లు లేవట... ఆ నగరం ఎక్కడుందంటే?

ప్రస్తుతం కాలంలో టెక్నాలజీ విపరీతంగా అందుబాటులోకి వచ్చి, ప్రతీదీ మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే పరిస్థితి కొంత మేర ఉండడంతో కొంత మేర ఆర్థిక పరిపుష్ఠి గా ఉన్న పరిస్థితి ఉంది.

కరోనా కంటే ముందుగా పరిస్థితి ఇంకొంత మెరుగ్గా ఉండేది.

దీంతో బైక్ లు విరివిగా ఉన్న పరిస్థితి నుండి కార్లు విపరీతంగా ఉన్న పరిస్థితి ఉంది.ప్రతి పది మందిలో ఒకరికి ఇప్పుడు కారు ఉన్న పరిస్థితులలోప్రతి నగరంలో కార్ల సంఖ్య విపరీతంగా ఉంది.

ఇలా ఇప్పుడు కార్లు లేని నగరాలు లేవనే చెప్పవచ్చు.ఒక్క నిమిషం.

మీరు అలా ఫిక్స్ అవకండి.కార్లు లేని నగరాలు ఉన్నాయి.

Advertisement

ఏంటి కార్లు లేని నగరరం ఉండడం ఏంటని ఆశ్చర్య పోతున్నారా? అవును మీరు చూసింది నిజమే.కార్లు లేని నగరం ఒకటుంది.

సౌదీ అరేబియా లోని తబుక్ ప్రావిన్స్ లో సరిహద్దు నగరం నియోమ్.ఈ నియోమ్ నగరంలో కార్లు లేని నగరంగా తీర్చిదిద్దాలని సౌదీ యువరాజు క్రౌన్ ప్రిన్స్ నిర్ణయించారు.

నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు తమకు నష్టాలు వచ్చినా సౌదీ యువరాజు ఈ నగరంను తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు.ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారుతోంది.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు