Ram : హీరో రామ్ ఇప్పటికి పెళ్లి చేసుకోకపోవటంకు కారణం ఆ హీరోయినా.. అసలు విషయం ఏంటంటే?

సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటుల మధ్యలో కొన్ని ప్రేమ వ్యవహారాలు బాగా నడుస్తూ ఉంటాయి.చాలావరకు వాటిని రహస్యంగా నడిపిస్తూ ఉంటారు.

ఎక్కడ కూడా బయటపడకుండా జాగ్రత్త పడుతారు.కానీ కొంతమంది మాత్రం వెంటనే బయట పడుతూ ఉంటాయి.

మరి కొంతమంది మధ్య ఏమీ లేకున్నా కూడా పుకార్ల ద్వారా బయటపడుతూ ఉంటారు.అయితే ఇదంతా పక్కన పెడితే హీరో రామ్ కూడా ఒక హీరోయిన్ పై ఉన్న ఇష్టంతో ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు అని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకుందాం.టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో రామ్ పోతినేని( Hero Ram Pothineni ) గురించి అందరికీ పరిచయమే.

Advertisement

అతి తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదిగి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.తొలిసారి నటనతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేశాడు.

ఇక ఈయన ఎనర్జిటిక్ హీరో గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.మాస్ సినిమాలకైనా క్లాస్ సినిమాలకైనా బాగా సెట్ అవుతాడు రామ్.

ఈయన తొలిసారిగా ఒక తమిళ షార్ట్ ఫిలిం ( Tamil short film )లో నటించగా ఆ తర్వాత 2006లో దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యాడు.ఈ సినిమా తనకు మంచి గుర్తింపు ఇవ్వటంతో ఆ తర్వాత వరుసగా ఎన్నో సినిమాలలో నటించాడు.జగడం, గణేష్, రామ రామ కృష్ణ కృష్ణ, కందిరీగ, ఒంగోలు గిత్త, పండుగ చేసుకో, నేను శైలజ, హలో గురు ప్రేమకోసమే, ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపును అందించాయి.

ఎక్కువగా ఫ్యామిలీ, లవ్ నేపథ్యంలో వచ్చిన సినిమాలలో నటించాడు.ఇక మాస్ సినిమాలలో కూడా బాగా అదరగొట్టాడు.ఇక ఈయన నటనకు పలు అవార్డులు కూడా వచ్చాయి.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

ఇక ఇదంతా పక్కనే పెడితే ప్రస్తుతం ఆయన వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.ఇక ఈయన ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

దీంతో చాలా వరకు ఈయన పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అని ఇప్పటికీ బాగా వార్తలు వస్తూనే ఉంటాయి.అయితే ఈయన ఒక హీరోయిన్ కోసం పెళ్లి చేసుకోకుండా ఆమె కోసమే ఒంటరిగా ఉన్నాడు అని తెలుస్తుంది.

ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో కాదు ఆయనతో కలిసి నటించిన జెనీలియా( Genelia ).అయితే జెనీలియాకు పెళ్లయిన సంగతి తెలిసిందే.కానీ కొంతమంది కావాలని ఆమెను టార్గెట్ చేస్తూ.

రామ్ ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అంటూ కొందరు అప్పట్లో బాగా పుకార్లు ప్రచారం చేశారు.కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదు అని.వారిద్దరూ చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని ఇటువంటివి లేని పుకార్లను సృష్టించి వారి లైఫ్ ను పాడు చేయొద్దు అంటూ ఆయన అభిమానులు కొందరు బాగా ఫైర్ అయ్యారు.ఇక ప్రస్తుతం ఆయన రెండు మూడు ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాడు.

తాజా వార్తలు