పాపం.. ఫ్లాట్ కోసం వెళ్లిన టీవీ నటిపై మాంత్రికుడి రేప్.. అంతేకాదు రూ. 26 లక్షలతో జంప్?

మనిషికి ఆశ అనేది చాలా ఎక్కువ.అది ఏ విషయంలోనైనా సరే బాగా ఆశపడుతుంటారు.

కొన్ని కొన్ని సార్లు ఆశలు అందుకున్నట్లుగానే దక్కుతుంటాయి.కానీ కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా కూడా దక్కవు.అయినా అది దొరకలేదు అంటే కొందరు వదిలేసుకుంటారు.

మరికొందరు ఎలాగైనా దక్కించుకోవాలని ఆత్రుత పడుతుంటారు.కానీ ఆ ఆత్రుతనే కొన్ని కొన్ని సార్లు తమ పాలిట శత్రువుగా మారే అవకాశాలు ఉంటాయి.

కావాలనే సమస్యను కొని తెచ్చుకున్నట్లుగా అనిపిస్తుంది.అంతేకాకుండా ప్రాణాల మీదికి వచ్చే పరిస్థితులు కూడా వస్తాయి.

అందుకే పెద్దలు ఆశకి హద్దుండాలి అని పదేపదే అంటుంటారు.ఒకవేళ హద్దు దాటితే మాత్రం లేని సమస్యలు తలపై వచ్చి కూర్చుంటాయి.

నిజానికి బాగా సంపాదించేవాళ్లు అంతగా ఏ వస్తువు పైన కూడా ఆశపడరనే అనుకోవాలి కానీ ఓ మంచి హోదాలో ఉన్న డబ్బున్న నటి ఓ విలువైన దానిపై బాగా ఆశపడింది.దాంతో తిరిగి ఆమెకే నిరాశే ఎదురయింది.

అంతేకాకుండా లేని ఇబ్బందులో కూడా ఎదుర్కొంది.మరి ఆ నటి ఎవరు, ఇంతకూ ఆమె దేనిపై ఆశ పడింది, ఆమెకు జరిగిన నిరాశ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గతంలో ముంబైకు చెందిన హిందీ టీవీ నటికి ఓ విలువైన దానిని దక్కించుకోవడం కోసం ఓ లాటరీని తీసుకుంది.ఆ లాటరీ లో తను ప్లాట్ గెలుచుకోవాలన్న ఆశతో చివరికి తనపై రేప్ కూడా జరగడానికి కారణం అయిందని చెప్పవచ్చు.

మాధా లాటరీలో ఖరీదైన ఫ్లాట్ దక్కించుకోవడానికి ఓ మాంత్రికుడి కి లొంగిపోయింది.అతడు తనకు ఎలాగైనా లాటరీలో ఫ్లాట్ దక్కిస్తాడని అనుకోని ఏకంగా తన జీవితాన్నే నాశనం అయ్యేలా చేసుకుంది.

కమల్ హాసన్ భారతీయుడు 3 తో మరోసారి నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడా..?
కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

హిందీ ఇండస్ట్రీకి చెందిన ఆ నటి బుల్లితెరపై పలు ధారావాహికాలలో నటించేది.తన వయసు ఆ సమయంలో 27 సంవత్సరాలు.ఆమె లాటరీ ద్వారా ఒక ఫ్లాట్ దక్కించుకోవాలని అనుకుంది.

అయితే అంతకు ముందే తాను మాధా లాటరీ దక్కించుకునేందుకు ప్రయత్నించగా అందులో బహుమతిని అందుకోలేకపోయింది.

ఆ తర్వాత మళ్ళీ ప్లాట్ దక్కించుకోవాలన్న ఆశతో ఏకంగా ఇస్మాయిల్ అజీమ్ ఖాన్ అనే ఓ మాంత్రికుడును ఆశ్రయించింది.ఇక ఆ మాంత్రికుడు ఆ నటికి బాగా ఆశలు కల్పించి తన ఇంటికి వెళ్లి ఏకంగా పూజా కార్యక్రమాలు చేశాడు.అంతే కాకుండా తనతో సెక్స్ లో పాల్గొనమని కూడా కోరాడు.ఇక తన ప్లాట్ గురించి దేవుడి తో మాట్లాడి ఎలాగైనా లాటరీలో ప్లాట్ దక్కేలా చేస్తానని నమ్మించి ఆమె దగ్గర నుండి దాదాపు రూ.26 లక్షలు తీసుకొని మళ్లీ తన కంటికి కనిపించకుండా పారిపోయాడు.తర్వాత కొన్ని రోజులకు అతడి నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోయేసరికి తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు మొత్తం విషయాన్ని తెలిపింది.

దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ మాంత్రికుడు పట్టుకుని అరెస్టు చేశారు.ఇక ఈ విషయం అప్పట్లో వైరల్ గా మారగా అందరూ తనను పాపం అని అనుకున్నారు.

ఇదంతా గతంలో జరగగా ప్రస్తుతం మళ్లీ ఈ విషయం వైరల్ గా మారింది.

తాజా వార్తలు