Yellandu Municipality : భద్రాద్రి జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో ఉద్రిక్తత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా( Bhadradri Kothagudem ) ఇల్లందు మున్సిపాలిటీలో( Yellandu Municipality ) తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర రావుపై( Dammalapati Venkateswara Rao ) బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.

ఈ క్రమంలోనే అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుండగా హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

మూడో వార్డు కౌన్సిలర్ నాగేశ్వర రావును కాంగ్రెస్ సభ్యలు కిడ్నాప్ చేశారని, ఆయనను ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో బంధించారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు( BRS Councilors ) ఆరోపిస్తున్నారు.అనంతరం అక్కడి నుంచి మూడో వార్డు కౌన్సిలర్ ను వేరే ప్రాంతానికి తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇల్లందు మున్సిపాలిటీ ఆవరణలో హైడ్రామా వాతావరణం ఏర్పడింది.

ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!
Advertisement

తాజా వార్తలు