సీఎం దిష్టి బొమ్మ దగ్ధం చేసిన జనసేన కార్యకర్తలు....

గుంటూరు(Guntur )లో ఉద్రికత జనసేన నాయకులకు పోలీసులకు తోపులాట .అంబేద్కర్ కూడలిలో జనసేన కార్యకర్తలు కు పోలీసులకు తీవ్ర వాగ్యుద్ధం, సీఎం

దిష్టి బొమ్మ దగ్ధం చేసిన జనసేన కార్యకర్తలు.

తీవ్ర పెనుగులాట మధ్యన దిష్టిబొమ్మను దహనం చేసినజనసేన నేతలు డౌన్ డౌన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) అంటూ నినాదాలు.చేతకాని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ వైసీపీ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే ఖబర్దార్ అంటున్న జనసేన నాయకులు పవన్ కళ్యాణ్( Pawan kalyan ) దిష్టిబొమ్మ దగ్ధం చేయటం సిగ్గు సిగ్గు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్5, శనివారం 2024

తాజా వార్తలు