తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 18, శుక్రవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.03

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.36

రాహుకాలం: ఉ.10.30 మ12.00

అమృత ఘడియలు: ఉ.6.00 ల8.00 సా4.40 ల6.30

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల 1.39

మేషం:

ఈరోజు మీకు కొన్ని వివాదాలు ఎదురవుతాయి.తిరిగి వాటిని పరిష్కరించుకునే శక్తి మీలో ఉంటుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.

మీ స్నేహితులను కలుస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
గేమ్ చేంజర్ లేట్ అయిన రామ్ చరణ్ కామ్ గా ఉండటానికి కారణం ఇదేనా..?

అనవసరమైన విషయాలను ఎక్కువగా ఆలోచించకూడదు.

Advertisement

వృషభం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు మీ వంతు సహాయాన్ని చేస్తారు.ఆరోగ్యం అనుకూలం ఉంది.

శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.దీనివల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మిథునం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులో ఒకరు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా వేసుకుంటారు.మీరు పనిచేసే చోట అనుకూలం ఉంది.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

సింహం:

ఈరోజు మీరు పనిచేసే చోట కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి వాదనలకు దిగకండి.

కొన్ని వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

దీనివల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

కన్య:

ఈరోజు మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.ఇంటికి బంధువులు రావడం వల్ల సంతోషంగా ఉంటారు.

సమయాన్ని కాపాడుకోవాలి.

తుల:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంట్లో శుభకార్యం జరుగుతుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు అనుకోకుండా ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

ఇతరులతో వాదనలకు దిగకండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

ధనుస్సు:

ఈరోజు మీరు తొందర పడటం వల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

మకరం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది.

కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.దీనివల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

తాజా వార్తలు