సూర్యోదయం: ఉదయం 6.06
సూర్యాస్తమయం: సాయంత్రం.
6.11
రాహుకాలం: మ.12.00 ల1.30
అమృత ఘడియలు: ఉ.7.11 ల8.22
దుర్ముహూర్తం: ఉ.11.36 మ12.34
ఈరోజు బంధువులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి.ప్రయాణాలలో మరింత జాగ్రత్త వహించాలి.కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు.
వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగులకు స్థాన చలన సూచనలు ఉన్నవి.
నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి.v
ఈరోజు కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.
అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు.నూతన వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
ఉద్యోగులకు శ్రమాధిక్యత పెరుగుతుంది.
ఈరోజు నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న విధంగా పూర్తి చేసుకుంటారు.నూతన గృహ వాహన యోగం ఉన్నది.వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు.
విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి.సంఘంలో విశిష్ఠ గౌరవ మర్యాదలు పొందుతారు.
వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.
ఈరోజు ప్రణాళికలు రూపొందించుకుని క్రమపద్ధతిలో పనులు పూర్తి చేస్తారు.ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.
విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు.
నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది.
ఈరోజు ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.చేపట్టిన పనులలో శ్రమ తప్పదు.అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు.
గృహమున కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.వ్యాపార ప్రారంభమునకు అవాంతరాలు తప్పవు.
అనుకోని ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.
ఈరోజు వివాదాలకు సంబందించి విలువైన విషయాలు సేకరిస్తారు.రాజకీయ వర్గం వారితో పరిచయాలు పెరుగుతాయి.గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
ఈరోజు చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి.వృథా ఖర్చులు పెరుగుతాయి.కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు.
వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పవు.
నేత్ర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
ఈరోజు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.
వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.
ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి.
ఈరోజు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.స్ధిరాస్తి వివాదాలకు సంభందించి జాగ్రత్తగా వ్యవహరించాలి.
కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చవు.వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
ఉద్యోగాలలో ఇతరుల నుండి కొంత ఇబ్బందులు తప్పవు.
ఈరోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి.బంధువులతో వివాదాలు సర్దుమణుగుతాయి.చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు.
దాయాదులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి.ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
ఈరోజు నిరుద్యోగులకు అరుదైన అవకాశములు అందుతాయి.చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు.పాతబాకీలు వసూలవుతాయి.
ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
ఉద్యోగాలలో వివాదాలు పరిష్కరించుకుంటారు.
ఈరోజు మీకు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొత్త విషయాలపై నిర్ణయాలు తీసుకుంటారు.
సమయాన్ని వృథా చేయకుండా పనిపై ఆసక్తి చూపండి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకపోవడం మంచిది.
కొత్త విషయాలు నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy