తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -  మే 17, మంగళవారం, వైశాఖ మాసం 

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.48

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

36

రాహుకాలం: ఉ.3.00 ల4.30

అమృత ఘడియలు:ఉ.6.00ల8.00,సా.4.40ల5.00

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.32ల9.23ప.11.15ల12.00

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

 ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దీని వల్ల ఎక్కువగా పట్టించుకోకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

వృషభం:

Advertisement

ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఆర్థికంగా పొదుపు చేయటం మంచిది.తల్లిదండ్రులతో కొన్ని సలహాలు తీసుకుంటారు.

జీవిత భాగస్వామితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

మిథునం:

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.సమయాన్ని కాపాడుకోవాలి.

కర్కాటకం:

 ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవటం మంచిది.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

సమాజంలో మంచి గౌరవాన్ని సంపాదించుకుంటారు.పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

సింహం:

 ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించడం మంచిది.

కన్య:

  తీరికలేని సమయం గడుపుతున్న మీకు ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది.ఆర్థికంగా పొదుపు చేస్తారు.సమాజంలో మంచి గౌరవాన్ని సొంతం చేసుకుంటారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవమున్న మిత్ర సలహాలు తీసుకోవాలి.సమయం అనుకూలంగా ఉంది.

తులా:

ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయాలి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కొన్ని కొత్త పరిచయాలు మీ జీవితంలోకి వస్తాయి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.

వృశ్చికం:

 ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని విషయాల గురించి ఆలోచిస్తారు.కుటుంబ సభ్యులతో అనవసరంగా వాదనలకు దిగకండి.సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

ధనస్సు:

 ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకుంటారు.

మీరు పనిచేసే చోట సమయాన్ని కాపాడుకోవాలి.

మకరం:

  ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కాస్త ఆలోచించడం మంచిది.అనారోగ్య సమస్యల నుంచి ఈ రోజు బయట పడతారు.కొన్ని విషయాల గురించి చర్చలు చేసేటప్పుడు తల్లిదండ్రుల సలహాలు తీసుకోవాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

కుంభం:

 ఈరోజు మీరు ఏ పని చేసిన అనుకున్న సమయానికి కంటే ముందుగా పూర్తవుతుంది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.

విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.

మీనం:

 ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవాలి.మీ స్నేహితులతో కాస్త సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది.

తాజా వార్తలు