తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 5, శుక్రవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.52

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

33

రాహుకాలం:ఉ.10.30 మ12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.6.00 ల8.00 సా4.40 ల5.40

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

వృషభం:

Advertisement

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీ కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య పట్ల శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

మిథునం:

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం మంచిది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కర్కాటకం:

ఈరోజు మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేయవలసి ఉంటుంది.ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.తోబుట్టువులతో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

ఆర్థికంగా మీరు ఎక్కువ ఖర్చులు చేస్తారు.అనవసరంగా మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన ఖర్చులు కూడా చేయకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.

దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు.

తులా:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల ఉత్సాహం చెందుతారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.వారితో సమయాన్ని గడుపుతారు.

మీ కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.

వృశ్చికం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

మీ కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం పొందుతారు.

మకరం:

ఈరోజు మీకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.ఇంట్లో కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.

విలువైన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవాలి.లేదంటే కోల్పోయే అవకాశం ఉంది

కుంభం:

ఈరోజు మీరు భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.తొందరపడి మీ నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం మాలస్యం అవుతుంది.

పెద్దవారితో మాట్లాడినందుకు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

మీనం:

ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.

ఉత్సాహపరిచే కార్యక్రమంలో పాల్గొంటారు.

తాజా వార్తలు