సూర్యోదయం: ఉదయం 05.49
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
50
రాహుకాలం:మ .12.00 ల1.30
అమృత ఘడియలు: ఉ.9.00 ల11.00 సా.2.00 ల4.00
దుర్ముహూర్తం: ఉ .11.57 మ.12.48
ఈఈరోజు మీరు చేసే ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.
మీరు చేసే పనుల్లో కొన్ని అడ్డంకులు మొదలవుతాయి.
ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురవుతారు.ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.తోటి వారితో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.
సమయాన్ని వృధా చేయకండి.
ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.
మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.
ఈరోజు మీరు శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.మీరు ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.కొన్ని వ్యక్తిగత విషయాలు కుటుంబ సభ్యులతో పంచుకోకపోవడం మంచిది.
ఉద్యోగ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.గొడవలకు దూరంగా ఉండడం మంచిది.మనోధర్యంతో చేపట్టిన పనిలో విజయవంతంగా పూర్తి చేస్తారు.
వృధా ప్రయాణాలు ఇబ్బందులు కలిగిస్తాయి.అనవసరంగా సమయాన్ని వృధా చేయకండి.
ఈరోజు మీరు బంధువులతో ఆచితూచి మాట్లాడాలి.వ్యాపారస్తులు అధిక లాభాలు అందుకుంటారు.స్నేహితుల నుండి మంచి మాటలు ఉంటారు.
తోబుట్టులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
ఈరోజు మీకు శ్రమకు తగ్గిన ఫలం దొరుకుతుంది.ఎంతో కాలం నుండి ఉన్న కోర్టు సమస్యల నుండి బయట పడతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.
అనవసరమైన విషయాలకు సతమతమవుతారు.కొందరి వ్యక్తుల ద్వారా మంచి సమాచారం పొందుతారు.
ఈరోజు మీకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.మీరు తలపెట్టిన పనుల్లో బలహీనత ఎక్కువగా ఉంటుంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.
లేదంటే ఆరోగ్య సమస్యలు ఎదురు కుంటారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.కొందరి ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఎంతో బాధ పెడతారు.
విద్యార్థులలు విదేశాలకు వెళ్లాలని ఆలోచనలో ఉంటారు.
ఈరోజు మీరు సంతాన పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం వలన మంచి జరుగుతుంది.ఆర్థిక సమస్యల నుండి బయట పడతారు.
మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో కలిసి దేవదర్శనం చేసుకుంటారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వారితో చర్చలు చేస్తారు.
వాహనం కొనుగోలు చేసే ఆలోచనలు ఉంటారు.దానికి ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది.
ఈరోజు మీరు అనవసరమైన విషయాలకి వాదనలకు దిగకండి.మీరు చేసే ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.తరచూ మీ ఆలోచనలు మారడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.
చేసే పనుల్లో నిలకడగా ఉండడం మంచిది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy