తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై 4, మంగళవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం.5.50

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.50

రాహుకాలం: మ.3.00 సా4.30

అమృత ఘడియలు: ఉ.6.00 ల8.00 సా4.40 ల6.40

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11.15 మ 12.00

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే పూర్తి చేయాలనే పట్టుదల మీలో ఉంటుంది.అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం మంచిది.ఇంట్లో సమస్యలు పరిష్కరించుకోవాలి.

కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
జనసేన లోకి వారంతా క్యూ ... టీడీపీ నేతల్లో ఆగ్రహం ? 

జాగ్రత్తగా ఉండాలి.

Advertisement

వృషభం:

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ఆస్తులు కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికపరంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువుల కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.కొన్ని దూర ప్రయాణం చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కొత్త విషయాలు తెలుసుకుంటారు.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.

ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

సింహం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.ఆర్థిక పరంగా లాభాలు ఉన్నాయి.

సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.

కొన్ని ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది.ఈరోజు సంతోషంగా ఉంటారు.

కన్య.:

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.కాస్త సమయాన్ని కుటుంబసభ్యులతో గడవాలి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

మీరు పనిచేసే చోట ఇతరులు సహాయం చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

తుల:

రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.సమయాన్ని వృధా చేయకూడదు.

మీ వ్యక్తిత్వం పట్ల విమర్శలు ఎదుర్కొంటారు.ఇంట్లో కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉంటారు.

కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం పొందుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.

లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

ఈరోజు కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

ధనుస్సు:

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.దూర ప్రయాణాలు చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.మనశాంతి కోల్పోతారు.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

మకరం:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేయకూడదు.

ఆర్థిక నష్టాలు ఉన్నాయి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగే అవకాశం ఉండదు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరులు సహాయం పొందుతారు.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఒక శుభవార్త మిమ్మల్ని సంతోష పెడుతుంది.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.

కొన్ని ప్రయత్నాలు చేయడంవల్ల విజయం సాధిస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

తాజా వార్తలు