తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై 1, శనివారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

. సూర్యోదయం: ఉదయం 5.49. సూర్యాస్తమయం: సాయంత్రం.

6.50. రాహుకాలం: ఉ.9.00 ల10.30 .అమృత ఘడియలు: ఉ.10.30 మ12.00 ల3.00 సా4.50 . దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32 .

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

.

మేషం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కానీ ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీనివల్ల కాస్త ఇబ్బందులు ఎక్కువవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.తిరిగి పొందడానికి కాస్త సమయం పడుతుంది. .

వృషభం:

ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలన్ని తీసుకోవాలి.ఇబ్బందులు ఎదురవుతాయి. .

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడానికి అనుకూలంగా ఉంది.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.లేదా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయం లో పనులు త్వరగా పూర్తి కావు. .

కర్కాటకం:

Advertisement

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.కొన్ని విషయాల గురించి కుటుంబ సభ్యులతో పంచుకోవడం వల్ల నిరాశ చెందాల్సి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు. .

సింహం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు అవుతాయి.పిల్లల భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకోవాలి.దీనివల్ల ఖర్చులు అదుపులో ఉంటుంది.ఎటువంటి ఆలోచనలు లేకుండా తొందరపడి నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటారు.మీ వ్యక్తిత్వం ను కోల్పోకండి.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. .

కన్య:

ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి శ్రద్ధ తీసుకోవాలి.మీకు కావాల్సిన వాళ్ళ నుండి సహాయం అందుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు పొందుతారు.చాలా ఉత్సాహంగా ఉంటారు. .

తుల:

ఈరోజు మీరు కొన్ని పనులు సక్రమంగా పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొంటారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.లేదా ప్రమాదాలు జరుగుతాయి.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. .

వృశ్చికం:

అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు26, సోమవారం 2024

ఈరోజు మీకు ఇతరుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు.తొందర పడటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.తల్లిదండ్రులతో సమయాన్ని గడపాలి. .

ధనుస్సు:

Advertisement

ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.దీనివల్ల కాస్త ఇబ్బంది పడతారు.అనుకోకుండా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.దీనివల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు.భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు. .

మకరం:

ఈరోజు మీరు కొన్ని ప్రాణాలు చేయడంవల్ల అనుకూలంగా ఉంటుంది.ఇతరులతో మాట విధానం జాగ్రత్తగా ఉండాలి.ఎక్కువ ఖర్చు చేస్తారు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకోకూడదు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. .

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కలిసి కాస్త సమయాన్ని గడుపుతారు.అనుకోకుండా కొన్ని ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. .

మీనం:

ఈరోజు మీకు ఇతరుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. తొందర పడటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.తల్లిదండ్రులతో సమయాన్ని గడపాలి.

తాజా వార్తలు