తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 1 సోమవారం , 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.48

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

11

రాహుకాలం:ఉ .08.16 నుంచి 09.40 వరకు

అమృత ఘడియలు: ఉ.05.09 నుంచి 06.40 వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.11.05 నుంచి 12.29 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు మీరు  ఆర్థికంగా లాభాలు పొందుతారు.దీన్ని వల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.తొందర పాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు ఎదురవుతాయి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !

వృషభం:

Advertisement

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువవుతోంది.

మిథునం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనుకోకుండా మీరు కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.పరిస్థితులకు అనుకూలంగా ఉంది.

మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని విషయాలలో తొందర పడే అవకాశం ఉంది.తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేస్తారు.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడటంవల్ల కొన్ని విషయాలు తెలుసుకుంటారు.ఈరోజు అనుకూలంగా ఉంది.

సింహం:

ఈరోజు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఉద్యోగస్తులకు పనులు త్వరగా పూర్తవుతాయి.

కన్య:

ఈరోజు మీరు ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.

ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.వ్యాపారస్తులకు కొన్ని పనులు జరుగవు.

ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

తులా:

ఈరోజు మీరు ఆర్థిక పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలుంటాయి.తీరిక లేని సమయం గడుపుతారు.సంతానం పట్ల కొన్ని సమస్యలు ఎదురౌతాయి.

వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయంలో పనులు వాయిదా పడతాయి.కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురుకుంటారు.దీనివల్ల ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రులతో మాట్లాడాలి.మీరు పనిచేసే చోట పనులు వాయిదా పడతాయి.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

మకరం:

ఈరోజు మీరు కొన్ని పనులు మొదలు పెట్టడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.తీరిక లేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

కుంభం:

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఎదురవుతాయి.ఇతరులకు ఇచ్చిన మీ సొమ్ము తిరిగి వస్తుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

దూరప్రాంతాల బంధువుల నుంచి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు ముఖ్యమైన విషయాలలో ఈ రోజంతా అనుకూలంగా ఉంది.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.ఇతరులకు ఇచ్చిన సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

మీరు పనిచేసే చోట అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

తాజా వార్తలు