తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 31, శనివారం 2022

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.49

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

47

రాహుకాలం: ఉ.9.00 ల10.30 వరకు

అమృత ఘడియలు:నవమి మంచి రోజు కాదువరకు

Advertisement

దుర్ముహూర్తం:ఉ.7.41 ల8.32వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఇతరులనుండి సహాయం అందడం వలన మనశ్శాంతి కలుగుతుంది.

కొన్ని ప్రయాణాలు చేయడం వలన ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..

వృషభం:

Advertisement

ఈరోజు మీరు కొన్ని దైవదర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.బంధువులతో కలిసి కొన్ని సంతోషకరమైన విషయాలు పంచుకుంటారు.పట్టుబడి విషయాల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని దైవదర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.బంధువులతో కలిసి కొన్ని సంతోషకరమైన విషయాలు పంచుకుంటారు.పట్టుబడి విషయాల్లో మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.

కర్కాటకం:

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి.దీనివల్ల భవిష్యత్తులో మంచి గుర్తింపు వస్తుంది.మీరు పని చేసే చోట పనులు క్రమంగా జరుగుతాయి.

ధర ఎంత ముందుకు వెళ్లాలి.

సింహం:

ఈరోజు ఇతరుల వలన మనశ్శాంతి లేకుండా పోతుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు.

మీ పాత స్నేహితులతో కలిసి కొంచెం సమయాన్ని కడుపుతారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.

కన్య:

రోజు మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా గడుపుతారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

తులా:

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నాయి.తీరికలేని సమయంతో గడుపుతారు.అనుకోని కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అక్కడ మీకు మీ చిన్ననాటి స్నేహితులు కలుస్తారు.పాత జ్ఞాపకాలు గురించి చర్చిస్తారు.

వృశ్చికం:

ఈరోజు మీరు అధికంగా పొదుపు చేయడం వలన భవిష్యత్తులో మంచి లాభాలు అందుకుంటారు.దీనివల్ల కుటుంబ సభ్యులు నిర్ణయాలు కూడా చాలా అవసరం.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.

ధనస్సు:

ఈరోజు మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.తిరగలేని సమయం గడుపుతారు.ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

నీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వలన భవిష్యత్తులో మంచి గుర్తింపు వస్తుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

కుంభం:

ఈరోజు నిరుద్యోలకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.

ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

మీనం:

ఈరోజు మీరు మీ తోబుట్టులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.భూమికి సంబంధించిన విషయాలు మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది.మీరంటే గిట్టని వారు మీ విషయాలు తలదివించడానికి ప్రయత్నిస్తారు.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

తాజా వార్తలు