తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 1, శనివారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.03

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

28

రాహుకాలం: మ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.9.00 నుంచి 11.00 వరకు

Advertisement

మంచిదిదుర్ముహూర్తం: ఉ.7.42 నుంచి 8.45 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు నమ్ముకున్న వ్యక్తుల నుండి మోసపోయే అవకాశం ఉంది.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.తొందరపడి ఆలోచనల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

భవిష్యత్తులో మీకు ఇబ్బంది లేదు అవుతాయి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
ఎన్నికల తరువాత కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. : మంత్రి ఉత్తమ్

దూర ప్రయాణాలను వాయిదా వేయాలి.

Advertisement

వృషభం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.తల్లిదండ్రుల నిర్ణయాల పట్ల ఆలోచనలు చేస్తారు.

దేవదర్శన అలాంటి దూర ప్రయాణాలు చేస్తారు.కాస్త మనశ్శాంతి కలుగుతుంది.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

మిథునం:

ఈరోజు మీరు విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.దీనివల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు.

కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.తోబుట్టువులతో వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.

అనుకోకుండా మీ చిన్ననాటి స్నేహితులు కలుస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

చాలా సంతోషంగా ఉంటారు.

సింహం:

ఈరోజు మీరు ఆలోచించే విధానం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.సంతానం పట్ల ఆలోచన చేయాలి.కొన్ని దూర ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.అనుభవం ఉన్న వ్యక్తుల దగ్గర నుండి సహాయం అందుకుంటారు.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

కన్య:

ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం.కుటుంబ సభ్యులతో కలసి కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల సంతోషంగా ఉంటారు.

దూరప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు.ఈరోజు మొత్తం అనుకూలంగా ఉంటుంది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

తులా:

ఈరోజు మీరు ఇతరుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రులతో మాట్లాడాలి.తొందర పడే ఇతరుల మాటలు నమ్మకండి.

లేదంటే మీకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.

మీకు ఆర్థికంగా ఇతరులనుండి సహాయమందే అవకాశం ఉంది.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.

ధనస్సు:

ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాల బట్టి భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.మీ వ్యక్తిగతం పట్ల మంచి పేరు సంపాదించుకుంటారు.ముఖ్యమైన విషయాలు మీ ఆలోచన విధానం మీ కుటుంబ సభ్యులకు అనుకూలంగా ఉంటుంది.కొందరి ముఖ్యమంత్రి కలుసుకుంటారు

మకరం:

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల ఈరోజు మీకు విశ్రాంతి దొరుకుతుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు.

వారితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

కుంభం:

ఈరోజు మీకు దూర ప్రాంతపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.

మీరంటే గిట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

మీనం:

ఈరోజు మీరు కొన్ని చెడి సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఈ రోజు ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయాలి.

తాజా వార్తలు