సూర్యోదయం: ఉదయం 6.04
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
28
రాహుకాలం: ఉ.9.00 ల10.30 వరకు
అమృత ఘడియలు: ఉ.7.40 ల9.00 సా4.00 ల6.00
దుర్ముహూర్తం:ఉ.7.41 ల8.32
ఈరోజు మీకు విశ్రాంతి దొరుకుతుంది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని దూరప్రయాణాలు చేయాలనే ఆలయంలో ఉంటారు.కొన్ని విషయాల గురించి బాగా ఆలోచించాలి.
తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.సమయం అనుకూలంగా ఉంది.
మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల పట్ల బాగా ఆలోచిస్తారు.కొత్త సంబంధాలు పెరుగుతాయి.ఇతరులతో ఎక్కువగా సన్నిహితంగా ఉండకపోవడం మంచిది.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
ఈరోజు మీ చిన్ననాటి స్నేహితులు కలుస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది.
మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరంటే గిట్టని వారు విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.తరచూ మి నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.అనారోగ్య సమస్య మిమ్మల్ని మరింత బాధ పెడుతుంది.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.
ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
చాలా సంతోషంగా ఉంటారు.
ఈరోజు మీరు భవిష్యత్తులో పెట్టుబడిల నుండి మంచి లాభాలను అందుకుంటారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.కొందరు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.
వారితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.
ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని పనులు వాయిదా పడతాయి.పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు.
ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించడం మంచిది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.
మీ శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది.
ఈరోజు మీరు భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.మీ పాత స్నేహితులని కలుసుకుంటారు.
కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయాలి.మీ కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అందుతాయి.
చాలా ఉత్సాహంగా ఉంటారు.
ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరకదు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy