గంగసాని రామిరెడ్డి చనిపోయే ముందు చూస్తే భాదను ఆపుకోలేరు

గంగసామి రామిరెడ్డి టాలీవుడ్ ప్రముఖ నటుడు ఇతడు విలన్ పాత్రలకు ప్రసిద్ధి.

దాదాపు అన్ని భారతీయ భాషలలోను నటించాడు తెలుగులో అంకుశం సినిమా ద్వారా రామిరెడ్డి నట జీవితాన్ని ప్రారంభించాడు.

ఆ చిత్రం ఘానా విజయం సాధించటం తో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ మరియు భోజపురి బాషలలో ప్రతి నాయకుడిగా నటించాడు .రామిరెడ్డి చిత్తూరు జిల్లా వాయల్పాడు లో జన్మించాడు.నటుడు కాక ముందు పత్రికా విలేకరిగా పనిచేసాడు అయన కొంతకాలం మూత్రపిండాల వ్యాధి కారణంగా హైద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మరణించాడు .

మిగిలిపోయిన రైస్ తో బెస్ట్ డీ-టాన్ రెమెడీ.. రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారు!

తాజా వార్తలు