టెన్త్ పరీక్షల నిర్వహణపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

పదో తరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ విద్యా సంవత్సరం కూడా పదకొండు పేపర్లకు బదులుగా ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ ప్రతిపాదనలు చేసింది.

ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.దీంతో 2022 లో ఆరు పేపర్లతోనే పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్స్ నిర్వహించిన విధంగానే 2023 వ సంవత్సరంలోనూ అదే ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ తెలిపింది.

విద్యాశాఖ, ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!
Advertisement

తాజా వార్తలు