తెలుగు హాట్ పాప తేజస్వీ పెళ్లి చేసుకుందా... మరి ఆ హస్బెండ్ ఎవరు

తేజస్వీ మదివాడ అంటే తెలుగులో తెలియని వారు ఉండరు.

సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత హీరోయిన్ గా అవకాశాలు పెంచుకున్న అచ్చతెలుగమ్మాయి.

అయితే హీరోయిన్ గా ఈ అమ్మడుకి అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు.దీంతో మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే నటిస్తూ వస్తుంది.

అయితే ఈ భామకి అవకాశాలు ఎలా ఉన్న ఫోటోషూట్ లతో మాత్రం యూత్ ని పిచ్చేక్కిస్తుంది.బాలీవుడ్ భామలకి ఏ మాత్రం తీసిపోకుండా అందాల ప్రదర్శనలో అన్ని గేట్లు తెరిచేసి హాట్ హాట్ భంగిమలతో రెచ్చగొడుతుంది.

దీంతో సోషల్ మీడియాలో తేజస్వీని ఫాలో అయ్యేవారు లక్షల్లోనే ఉన్నారు.ప్రస్తుతం ఈ అమ్మడు సినిమా అవకాశాలు లేకపోవడంతో వెబ్ సిరీస్ ల మీద దృష్టి పెట్టింది.

Advertisement

అక్కడ ఎలాంటి సెన్సార్ ఉండదు కాబట్టి తన అందాలకి పని చెప్పింది.కమిట్మెంట్ అనే వెబ్ ఫిలింలో ఫుల్ గా రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈమె పుట్టిన రోజు సందర్భంగాని నా హస్బెండ్ అంటూ ఓ వ్యక్తితో కలిసున్న ఫోటోని షేర్ చేసింది.ఇందేంటి తేజస్వినికి పెళ్లి కాలేదు కదా, హస్బెండ్ అంటుందేంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

కొందరైతే అసలు ఆ వ్యక్తి ఎవరని వివరాలు సేకరించే పనిలో ఉన్నారు.హస్బెండ్ అని పరిచయం చేసింది అంటే తేజస్వీకి ఇప్పటికే సీక్రెట్ గా పెళ్లి అయిపోయి ఉంటుందని చెప్పుకుంటున్నారు.

మరి ఇందులో వాస్తవం ఏంటి అనేది ఆమె క్లారిటీ ఇస్తే కాని తెలియదు.

భర్తతో దిగిన ఫోటోలను డిలీట్ చేయాలని కోరిన కత్రినా కైఫ్.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు