నేత భాష్యం ప్రవీణ్ కు టీడీపీ షోకాజ్ నోటీస్

టీడీపీ నేత భాష్యం ప్రవీణ్ కు పార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేసింది.

ఈ మేరకు టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ గుంటుపల్లి నాగేశ్వర రావు నోటీసు జారీ చేశారు.

చిలకలూరిపేట నియోజకవర్గంలో పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా కార్యక్రమాలు నిర్వహించడంపై వివరణ అడుగుతూ షోకాజ్ నోటీస్ అందించారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఈనెల 10న టీడీపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?

తాజా వార్తలు