విశాఖ మాడుగుల టీడీపీ సీటుపై ఉత్కంఠ

విశాఖ జిల్లాలోని మాడుగుల నియోజకవర్గ టీడీపీ ( TDP )సీటుపై ఉత్కంఠ నెలకొంది.మాడుగుల సీటును ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్( NRI Paila Prasad ) కు పార్టీ అధిష్టానం కేటాయించింది.

 Suspense Over Visakha Madugula Tdp Seat , Tdp, Visakha Madugula, Nri Paila Prasa-TeluguStop.com

అయితే నియోజకవర్గంలో అభ్యర్థి మార్పు అనివార్యమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఈ క్రమంలోనే పార్టీ కీలక నేత బండారు సత్యనారాయణ మూర్తి( Bandaru Satyanarayana Murthy ) అభ్యర్థిత్వంపై హైకమాండ్ సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

కానీ మాడుగుల నియోజకవర్గం నుంచి పోటీపై బండారు సత్యనారాయణ మూర్తి సముఖంగా లేరని సమాచారం.మరోవైపు టీడీపీ అధిష్టానం వైఖరితో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు( Former MLA Gavireddy Ramanaidu ) సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఈ నేపథ్యంలో అభ్యర్థి పైలా ప్రసాద్ కు వ్యతిరేకంగా రామానాయుడు వర్గీయులు భారీగా ర్యాలీలు, నిరసనలు చేస్తున్నారు.ఈ క్రమంలో నియోజకవర్గ అభ్యర్థి మార్పు ఉంటుందా లేదా అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube