సురేఖ వాణి యంగ్ ఫోటో నెట్టింట వైరల్!!

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి అందరి చేత శభాష్ అనిపించుకున్న నటి సురేఖ వాణి.

తల్లి, అక్క, భార్య పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సురేఖ వాణి ఇప్పటి వరకు ఎంతో మంది కమెడియన్ల తో నటించి కడుపుబ్బా నవ్వించింది.టీవీ సీరియల్స్ తో కెరీర్ ఆరంభించిన ఈమె తర్వాత వెండితెరపై ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.సురేఖ వాణి తన నటనతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.50 కు పైగా సినిమాలు తీసి తమిళంలో కూడా నటిస్తూ బాగా బిజీ అయిపోయారు సురేఖ వాణి.సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అల్లరితో తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ చురుగ్గా ఉంటున్నారు.

కూతురు సుప్రీత తో కలిసి చేసే అల్లరి ఆమె ఫాలోవర్స్ కు బాగా పరిచయం.

సురేఖ వాణి ఇంట్లో గత మే నెలలో విషాదం చోటుచేసుకుంది.ఆమె భర్త సురేష్ తేజ అనారోగ్యంతో మరణించారు.మీ షాక్ నుంచి త్వరగా కోలుకొని నిబ్బరంగా నిలబడింది సురేఖ వాణి.

Advertisement

టాలీవుడ్ లో హోమిలి ఆంటీ పాత్రల్లో మెరిసే సురేఖవాణి అంటే తెలియని వారు ఉండరు. సురేఖ వయసు ఇప్పటికి 43 సంవత్సరాలు అయినప్పటికీ ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.

అయితే లాక్ డౌన్ లో సురేఖ వాణి సోషల్ మీడియాకు చాలా దగ్గరయ్యారు.సురేఖ వాణి తన కూతురు సుప్రీతా కలిసి చేసిన డాన్సులు ఫోటోలు వీడియోలు ఇప్పటికే ట్రోల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలో వీడియో లో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.కొందరు నెటిజనులు ఈ ఫోటోలను ట్రోల్స్ చేస్తున్నారు.కొంతమంది పెళ్లీడుకొచ్చిన కూతురు పక్కన ఉండంగా ఇలా డ్యాన్స్లు వేయడం సరికాదని అంటున్నారు.

మరికొందరు ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అంటున్నారు.కొత్త కొత్త మోడ్రన్ డ్రెస్ లతో తన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!
పర్షియన్ కార్పెట్ లాంటి కేక్ ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే ఫిదా..

తను షేర్ చేసిన ఫోటోలలో అందం చూస్తే సురేఖవాణి ఆంటీ నా లేక అమ్మాయా అనే విధంగా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు