సన్ రైజర్స్ కావ్య పాప ఆస్తి ఎన్ని కోట్లో తెలిస్తే?

ప్రస్తుతం దేశమంతా కోవిడ్ విజృంభణతో అంతా మానసికంగా కృంగి పోయి ఉన్న పరిస్థితులలో కొంచెం ఈ విషయాన్ని మర్చిపోయి మనసును కొంచెం ఆహ్లాదపరుచుచున్నది ఏదైనా ఉంది అంటే అది ఐపీఎల్ అని చెప్పక తప్పదు.

మన దేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ ఉందో మనం ప్రత్యేకంగా చర్చించుకోనక్కర లేదు.

క్రికెట్ అంటే మిగతా దేశాల్లో అభిమానిస్తే మన దేశంలో క్రికెట్ ను ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా పూజించేంత కొండంత అభిమానం అభిమానుల సొంతం.అయితే ప్రతి ఒక్కరి ఫ్రాంచైజీకి అంటే సీఎస్కే, రాజస్థాన్ రాయల్స్ ఇలా ప్రతి టీం కి అభిమానులు ఉంటారు.

కాని ప్రతి ఒక్క మ్యాచ్ ను అభిమానులు తప్పక వీక్షిస్తారు.అయితే ప్రతి ఒక్క మ్యాచ్ జరుగుతున్నప్పుడు కెమెరాలు మొత్తం ప్లేయర్స్ కు సంబంధించిన విశేషాలను బంధిస్తాయి.

కాని సన్ రైజర్స్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మాత్రం కెమెరాలు మాత్రం ఒకరి వైపు తిరుగుతాయి.ఆమె సన్ రైజర్స్ హైదరాబాద్ కో ఓనర్ కావ్య మారన్.

Advertisement

ఇక సన్ రైజర్స్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు ఈమె పడిన బాధను అభిమానులు భరించలేక పోయేవారు.ఈమె కోసమైనా మ్యాచ్ గెలవండి నాయనా అని అభిమానులు ట్రోల్ చేసారంటే ఈమె ఎంతగా అభిమానుల మనసు దోచుకున్నదో మనం తెలుసుకోవచ్చు.

అయితే ఇప్పుడు అభిమానులు ముద్దుగా కావ్య పాప అని పిలుచుకుంటున్నారు.అయితే సన్ టీవీ అధినేత కూతురైన ఈమె ఆస్తి 300 కోట్లకు పైగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు