ప్రొద్దుతిరుగుడు విత్తనాలతో దర్శనమిస్తున్నా వెరైటీ వినాయకుడు

ఊరు వాడ వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు.ప్రతి ఏటా వెరైటీ విగ్రహాలతో పూజలు చేసే కడపలోని ఊరగాయల వీది వాసులు ఈ సారి కూడా ప్రత్యేకంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

పర్యావరణాన్ని కాపాడుతూ పండుగ చేసుకోవాలన్నా ఉద్దేశ్యంతో ప్రొద్దుతిరుగుడు విత్తనాలతో ఈ సారి వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.30 రోజుల పాటు శ్రమించి 12 అడుగులు విగ్రహాన్ని తయారు చేశారు.వెరైటీ వినాయకుడిని చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

తాజా వార్తలు