ఇదేం విడ్డూరం.. ఆ గ్రామంలో 700 ఏళ్లుగా పాటిస్తున్న వింత ఆచారం!

ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం పాటిస్తూ ఉంటారు.ఎన్నో ఏళ్లగా అక్కడి ప్రజలు వాళ్ళ ఆచారాలను పాటిస్తూ ఉంటారు.

టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో కూడా కొన్ని మూఢ నమ్మకాలను ప్రజలు వదిలి పెట్టడం లేదు.వాటిని వాళ్ళ ఆచారాలలో ఒక భాగం చేసుకుని ఇప్పటికి పాటిస్తూ ఉన్నారు.

ఇక ఈ గ్రామంలో కూడా ఒక వింత చారాన్ని పాటిస్తున్నారు.సాధారణంగా మన ఇళ్లల్లో పెళ్లి అయినా తర్వాత అమ్మాయిలు అత్తారింటికి వెళ్లడం సహజంగా జరిగే పద్దతి.

కానీ ఈ గ్రామంలో మాత్రం ఇలా జరగదట.అంత రివర్స్ లో జరుగుటఁది.

Advertisement

ఇక్కడ వీళ్ళ ఆచారం ఇదేనట.ఇంతకీ వారు పాటిస్తున్న ఆచారం గురించి చెప్పలేదు కదూ.ఆ ఆచారం ఏంటంటే.ఇక్కడ పెళ్లి తర్వాత అమ్మాయిలు అత్తవారింటికి వెళ్లరట.

అబ్బాయిలే పుట్టిల్లు వదిలి అత్తగారింటికి వెళ్తారట.

ఈ ఆచారాన్ని ఆ గ్రామంలోని ప్రజలు 700 ఏళ్లుగా పాటిస్తున్నారట.మన దగ్గర అయితే ఇల్లరికం వెళ్తే వారికీ సమాజంలో విలువ ఉండదు .అతగారింట్లో పడి తింటున్నాడు.అంటూ ఉంటారు.

కానీ రాజస్థాన్ కు 10 కిలో మీటర్ల దూరంలో ఉన్న జవాయి అనే గ్రామంలో మాత్రం పెళ్లి తర్వాత అబ్బాయిలే పుట్టిళ్లును వదిలి అత్తగారింటికి వెళ్తారట.ఆ గ్రామంలోని ప్రజలు ఈ ఆచారాన్ని గత 700 ఏళ్లుగా పాటిస్తున్నారని చెబుతున్నారు.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
కుంభమేళాలో ఘోరం.. ప్రశ్నించినందుకు యూట్యూబర్‌ని చితక్కొట్టిన సాధువు.. వీడియో లీక్!

అయితే ఇప్పటికి ఇంత టెక్నాలిజీ పెరిగిన తర్వాత కూడా ఇలాంటి ఆచారం పాటించడం నిజంగా విడ్డూరం అనే చెప్పాలి.అందరిలా కాకుండా ఈ గ్రామం ఒక్కటే ప్రత్యేకంగా ఈ ఆచారాన్ని పాటించడం వెనుక అసలు కారణం కూడా ఏమి లేదట.

Advertisement

వాళ్ళ పూర్వీకుల నుండి మాత్రమే చూసి అలాగే పాటిస్తున్నామని ఆ గ్రామస్థులు చెబుతున్నారు.

తాజా వార్తలు