కనకాల కంచుకోటలోకి వస్తే ఖబర్దార్.. శ్రీముఖికి సుమ వార్నింగ్!

తెలుగు నటిగా పరిచయమైన సుమ.యాంకర్ గానే మంచి పేరు సంపాదించుకుంది.

తను యాంకరింగ్ చేస్తే ఆ వేదిక మొత్తం మాటల తూటాలతో మారుమ్రోగుతోంది.

ఎన్నెన్నో సినీ అవార్డ్ ఫంక్షన్ లలో, ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లలో, కొన్ని కార్యక్రమాలతో, బుల్లితెర పై చాలా కామెడీ, ఎంటర్టైన్మెంట్ షో లలో సుమ యాంకరింగ్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఎన్నో షో లలో ఎన్నో ఎపిసోడ్ లను పూర్తి చేస్తూ ఇప్పటికీ అలాగే కనిపిస్తుంది సుమ.ఇక తను సోషల్ మీడియాలో కూడా కొన్ని వీడియోలను సరదాగా షేర్ చేస్తూ ఉంటుంది.ప్రతి ఒక్కరిని మాటలతో తూటాలను పేలుస్తుంది.

సుమ షూటింగ్ సమయంలో చేసే అల్లర్లు, కౌంటర్లు బాగా ఆకట్టుకుంటాయి‌.ఎంతో మంది స్టార్ నటులను కూడా ఇంటర్వ్యూ చేసింది సుమ.

Advertisement

ఏదైనా కార్యక్రమంలో వేదిక మీద సుమ అడుగుపెడితే చాలు.ఆ ఈవెంట్ కి సుమ అనే వెలుగు వస్తుంది.ఎవరిని నొప్పించకుండా తనదైన శైలితో పంచ్ లు వేస్తుంది సుమ.ఇదిలా ఉంటే సుమ గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నట్టు అనిపిస్తుంది.ఎందుకంటే బుల్లితెరలో, వెండితెర లో తన యాంకర్ పాత్ర అందరిని ఎంతగానో మెప్పిస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా స్టార్ మ్యూజిక్ ప్రోమో విడుదల కాగా అందులో సుమ అల్లరి బాగా ఆకట్టుకుంది.స్టార్ మా లో ప్రసారమవుతున్న స్టార్ మ్యూజిక్.ఈ షోలో యాంకర్ శ్రీముఖి హోస్టింగ్ చేస్తుంది.

ఇక ఇందులో యాంకర్ సుమ అదిరిపోయే ఎంట్రీ ఇస్తూ.శ్రీముఖి ని ఓ ఆట‌ ఆడుకుంది.

అయితే ఇంటిలో సుమ ఎంట్రీ ముందు.ఆమె ఎవరో యాంకర్ కనకాల అట.అని శ్రీముఖి అనగా స్టార్ మ్యూజిక్ శ్రీముఖి అడ్డా.ఎవడిక్కడ కాలు పెట్టేది అని తన బ్యాచ్ తో కలసి అనగా.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

"కనకాల కంచుకోటలోకి వచ్చిన వాళ్లకి ఖబర్దార్" అంటూ సుమ గద పట్టుకొని ఎంట్రీ ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు