Love Today Dil raju: సినిమా పరిశ్రమ ఇక ఎవరి చేతుల్లో...వల్లే హిట్టు కొట్టించేస్తారా ?

ఒక సినిమా విడుదల కు సిద్ధం అయ్యింది అంటే ఆ సినిమా యూనిట్ ఖచ్చితంగా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తుంది.పెద్ద మీడియా చానెళ్లను పిలిచి ప్రెస్ మీట్ పెట్టి తమ సినిమా ఏంటి ? ఏబారి కోసం తీసాం, ఎలా తీసాం అనే సొల్లు వ్యవహారాలు చెప్పడం సర్వ సాధారణం.

ఇక ఇవే వీడియోలను యూట్యూబ్ లో ఎవడికి నచ్చిన థంబ్నెయిల్ వాడు పెట్టుకొని వీలైనంత ఫ్రీ ప్రమోషన్ చేస్తూ ఉంటారు.

ఇక సదరు ప్రెస్ మీట్ లో హీరో, హీరోయిన్స్ తో పాటు ముఖ్యమైన వారు ఉంటారు.ఎలాంటి ప్రశ్న అడిగిన కూడా నవ్వుతు సమాధానం చెప్పి వీలైనంత త్వరగా ముగించుకొని బయటకు వెళ్ళిపోతారు.

ఇది కొన్నాళ్లుగా జరుగుతున్న తతంగమే.ఇది కాక పెద్ద పెద్ద హోర్డింగ్స్, టీవీ మాధ్యమాల్లో యాడ్స్ రేడియో లో చెప్పిందం షరా మామూలే.

ఇప్పుడు సోషల్ మీడియా రెక్కలు విప్పుకొని ప్రతాపం చూపిస్తున్న రోజులు.సినిమా విడుదల అయ్యి ఒక నెగటివ్ టాక్ వచ్చిందట చాలు దాన్ని పట్టుకొని మిగత అందరు థియటర్ కి ప్రేక్షకుడిని వెళ్లకుండా చేసేంత వరకు నిద్ర పోరు.

Advertisement

ఎంత కుదిరితే అంత నెగటివ్ పబ్లిసిటీ తెచ్చి సినిమాను ఫ్లాప్ చేసి అటక ఎక్కిస్తారు.అయితే ఈ విధానానికి కూడా స్వస్తి పలికేలా ఉన్నారు.

ఏ సోషల్ మీడియా అయితే సినిమాలను విజయవంతం చేస్తున్నాయో లేదంటే అట్టర్ ఫ్లాప్ చేస్తున్నాయో ఆ సోషల్ మీడియా లో అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి.

సినిమా విడుదల అయినా రోజు అవసరం ఉన్న లేకుండా అడ్డగోలుగా రివ్యూ లు వచ్చి పడుతున్నాయి.పెద్ద వెబ్ సైట్స్ తో కాస్త లాలుచి పడి పాజిటివ్ రివ్యూ చెప్పించుకోవడం వరకు ఒకే.కానీ అస్సలు ఎవరు పెడుతున్నారో కూడా తెలియకుండా అనేక వందల పోస్ట్లు ఒక సినిమా బాగుందని జపం చేస్తున్నాయి.తెల్లారేసరికి అన్ని వార్తలు ఒకేలా, అన్ని రివ్యూ లు ఒకేలా రావడం కాస్త గమనిస్తే అర్ధం అవుతుంది.

ఇందుకు ఒక ఉదాహరణ చెప్పాలంటే దిల్ రాజు ఐదు కోట్లతో నిర్మించి 60 కోట్లు కలెక్ట్ చేసిన లవ్ టుడే సినిమా.విడుదల అయినా రొకే ఆహ, ఓహో అంటూ భజనలు కనిపించాయి.అంతే రెండు రోజుల్లో అంత వచ్చేసాయి.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

తీరా చూస్తే సినిమా ఫ్లాప్.ఇప్పుడు మీకు విషయం అర్ధం అయ్యింది అనుకుంట.

Advertisement

తాజా వార్తలు