వైరల్ వీడియో: కూర్చున్న వ్యక్తిని ఒక్కసారిగా చుట్టేసిన పాము.. చివరికి..

ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు( Viral Videos ) చూస్తూనే ఉంటాము.

ఇందులో అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి.

అందులో ముఖ్యంగా వన్యమృగాలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.తాజాగా ఓ పాము( Snake ) వ్యక్తిని చుట్టేసిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది.

నిజానికి పాము అంటే మనలో చాలామంది భయపడతారు.కంటికి కనిపించే దూరంలో పాము ఉందంటే చాలు అక్కడ నుంచి పరిగెత్తడం చాలామంది చేస్తారు.

మరికొందరైతే ఫోనులో పాము సంబంధించిన ఫోటోలు చూసినా కానీ.వాటికి సంబంధించిన బొమ్మలను చూసిన కానీ భయపడిపోతుంటారు.

Advertisement

అయితే అన్ని పాములు హానికరం కలిగించేవి కావు.

తాజాగా పాముకు సంబంధించిన డేంజరస్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.ఈ వీడియోలో ఓ వ్యక్తి( Man ) చెట్టు కింద ఉండగా.ఆ వ్యక్తిని పాము పూర్తిగా చుట్టేసుకుంది.

అయితే అసలు అలా ఆ వ్యక్తి పాముకి ఎలా చెప్పాడో మాత్రం అర్థం అవ్వట్లేదు.కాళ్ల దగ్గర ఆ పాము అతడిని చుట్టుకొని ముఖం వైపు వెళ్లడం వీడియోలో కనబడుతుంది.

దాంతో అతడు భయభ్రాంతులకు లోనయి దేవుడా అంటూ పెద్దగా అరవసాగాడు.పాము రెండు కాళ్ళకు( Legs ) చుట్టేసుకొని అతడి మీదకు వెళ్లే ప్రయత్నం చేయడం వీడియోలో గమనించవచ్చు.

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
ఇయర్‌రింగ్స్ తొడుక్కున్న ఫారిన్ వ్యక్తి.. తొలగించమన్న అవ్వ..?

పాము అతడికి కాళ్లకు చుట్టుకోవడంతో అతడు అక్కడి నుంచి వెళ్లడానికి ప్రయత్నం చేయలేదు.ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియ రాలేదు.అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించి వీడియోలు పూర్తిగా రికార్డ్ చేయలేదు.

Advertisement

కొంతవరకు మాత్రమే రికార్డు చేయడంతో తర్వాత ఏం జరిగిందన్న విషయం మాత్రం తెలియ రాలేదు.నెటిజెన్లు ఈ వీడియోని చూసి రకరకాలుగా స్పందిస్తున్నారు.

బహుశా ఆ వ్యక్తి మద్యం తాగి పడుకున్న సమయంలో పాము అతడి కాళ్లకు చుట్టుకుని ఉండవచ్చని కొందరు కామెంట్ చేస్తుండగా.మరో వ్యక్తి రీల్స్ కోసం ఇలాంటి వీడియోలు చేస్తూ నటిస్తున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం ఈ డేంజరస్ వీడియోని మీరు కూడా ఒకసారి వీక్షించండి.

తాజా వార్తలు