ఆ హీరోయిన్ తో మిస్ బిహేవ్ చేశాడంటూ సిద్దార్ధ్ పై ప్రచారం.. కానీ?

ఇండస్ట్రీకి చెందిన నటీనటులు కొన్ని కొన్ని సమయాల్లో తమతో నటించే నటులతో కాస్త చిరాకు తెప్పించేలా ప్రవర్తిస్తుంటారు.

దాంతో ఆ స్థానంలో హీరోయిన్ లేక హీరో ఉంటే బాగా ఇబ్బంది పడుతుంటారు.

ఇలా చాలా వరకు హీరోయిన్ లకు మాత్రమే జరుగుతుంది.తాము నటించే నటుల సరసనే కాకుండా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులతో కూడా ఇటువంటి ఎదురవుతూనే ఉంటాయి.

ఇదిలా ఉంటే సిద్ధార్థ్ కూడా ఓ హీరోయిన్ తో మిస్ బిహేవ్ చేశాడని తెలిసింది.టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సిద్ధార్థ్ గురించి అందరికీ పరిచయమే.

తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకొని పలు సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు.తమిళ, హిందీ భాషల్లో కూడా నటించాడు.

Advertisement

నటుడుగానే కాకుండా నిర్మాతగా, సింగర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈయన తెర ముందు ఎంత సైలెంట్ గా ఉంటాడో తెరవెనుక అంత వైలెంట్ గా ఉంటాడు.

తన నోటికి వచ్చిన మాటలతో ముక్కుసూటి మనిషిగా నిలిచి అవతలి వారి నుండి విమర్శలు ఎదుర్కొంటాడు.ఇప్పటికీ ఎంతోమంది సిద్ధార్థ్ గురించి వ్యతిరేకంగానే తెలిపారు.

వ్యక్తిగత విషయం లో కూడా చాలా హాట్ టాపిక్ గా మారాడు.సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటాడు.

తనకు సంబంధించిన ఫోటోలను, కొన్ని విషయాలను పంచుకుంటాడు.ఒకవేళ తనకు నెటిజనుల నుండి నెగిటివ్ కామెంట్లు వస్తే మాత్రం అస్సలు ఊరుకోడు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

ఇక ఈయన తొలిసారిగా బాయ్స్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఈ సినిమా తర్వాత బొమ్మరిల్లు, ఆట వంటి పలు సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నాడు.ఆ తర్వాత తను నటించిన కొన్ని సినిమాలు ప్లాప్ లు కూడా అయ్యాయి.

Advertisement

అందులో ఓయ్ సినిమా కూడా ఉంది.నిజానికి ఈ సినిమా మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కింది.

కానీ ఈ సినిమా సక్సెస్ కాకపోవడానికి కారణం హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అనేది లేకపోవటంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

ఈ సినిమాలో హీరోయిన్ గా షామిలి నటించిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాకపోవడానికి కారణం మరొకటి ఉంది.అదేంటంటే ఓయ్ సినిమా షూటింగ్ సమయంలో సిద్ధార్థ్ ఓవర్ గా ప్రవర్తించి తనకు దగ్గరవ్వాలని ప్రయత్నించాడని తెలిసింది.

ఓసారి వైజాగ్ లో షూటింగ్ జరుగుతుండగా అక్కడ కూడా తాను అసభ్యంగా ప్రవర్తించడంతో షామిలి సినిమాను వదులుకోవాలని అనుకుందట.

ఆ తర్వాత దర్శక నిర్మాతలు తనను ఒప్పించడంతో కొన్ని కారణాలు పెట్టిందని తెలిసింది.తనకు అతడితో దగ్గరయ్యే సీన్స్ అసలే వద్దని కౌగిలించుకునే సన్నివేశాలు కూడా వద్దని చెప్పటంతో ఆ సినిమాలో వారి ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదని తెలిసింది.నిజానికి సిద్ధార్థ్ వ్యక్తిగతంగా అనుకున్నంత మంచి పేరు సంపాదించుకోలేదు.

తాను ఇండస్ట్రీలో కొందరు దర్శక నిర్మాతలతో వాదనలకు దిగటంతో వారితో అతి చేయడంతో ఇండస్ట్రీకి దూరమయ్యాడని తెలిసింది.ఇటీవలే రీ ఎంట్రీ తో మహా సముద్రం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు