జలకల సంతరించుకున్న శ్రీ రాజరాజేశ్వర జలాశయం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు మూడు రోజులు కురిసిన బారి వర్షానికి జలాశయం లోకి భారీగా నీరు వచ్చి చేరడంతో తో జలాశయం నిండు కుండల మారింది.ఎస్ ఆర్ ఎస్పీ నుండి 11200 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా అప్పర్ మనేర్,మూలవాగు నుండి 8230క్యూసెక్కుల నీరు వస్తుండటం తో జలాశయం లో 20.

80 టీ ఏం సి ల నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు.జలాశయం నుండి మల్లన్న సాగర్ కు 6400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.జలాశయం సామర్థ్యం 27.5టీ ఏం సి లు కాగా ప్రస్తుతం 20.80 టీ ఏం సీ ల నీరు ఉన్నది.

గర్ల్‌ఫ్రెండ్ వదిలేసిందని దోమల మందు తాగిన యువకుడు.. వీడియో వైరల్..

Latest Rajanna Sircilla News