మహేష్ రాజమౌళి సినిమాలో విక్రమ్ నటిస్తున్నారా లేదా.. అసలు క్లారిటీ ఇదే!

మహేష్ రాజమౌళి ( Mahesh , Rajamouli )కాంబో మూవీ ప్రస్తుతం దేశంలోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా అనే సంగతి తెలిసిందే.

ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్ల రూపాయాలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తమని సమాచారం అందుతోంది.

ఈ సినిమాలో నటించే ప్రతి నటుడు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న నటుడే అని సమాచారం.బడ్జెట్ పరంగా కూడా ఈ సినిమా ఒకింత టాప్ లో ఉండదనుందని సమాచారం అందుతోంది.

Shocking Updates About Mahesh Babu Rajamouli Combo Movie Details Inside Goes V

మహేష్ రాజమౌళి సినిమాలో విక్రమ్(Vikram ) నటిస్తున్నారా లేదా అనే ప్రశ్నకు ప్రస్తుతానికి తాను ఆ సినిమాలో ఫైనల్ కాలేదని విక్రమ్ క్లారిటీ ఇచ్చేశారు.అయితే రాజమౌళి డైరెక్షన్ లో మాత్రం నటించాలని ఉందని భవిష్యత్తులో కచ్చితంగా నటిస్తానని విక్రమ్ పేర్కొన్నారు.విక్రమ్ క్లారిటీతో ప్రస్తుతానికి అయితే వైరల్ అయిన వార్తలు గాసిప్స్ అనే భావించాలి.

విక్రమ్ నటించిన తంగలాన్ మూవీ( Thangalaan ) రిలీజ్ కు మరో 10 రోజుల సమయం మాత్రమే ఉంది.

Shocking Updates About Mahesh Babu Rajamouli Combo Movie Details Inside Goes V
Advertisement
Shocking Updates About Mahesh Babu Rajamouli Combo Movie Details Inside Goes V

మహేష్ రాజమౌళి కాంబో మూవీ పాన్ ఇండియ స్థాయిలో సంచలనాలు సృష్టించడంతో పాటు పాన్ వరల్డ్ స్థాయిలో కూడా రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.మహేష్ జక్కన్న కాంబో మూవీలో హాలీవుడ్ బ్యూటీలకు ఛాన్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకోవడంతో పాటు కొంతమంది పేర్లను సైతం అభిమానులే సూచనలు ఇస్తుండటం గమనార్హం.సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో నటించాలని చాలా సంవత్సరాల నుంచి భావిస్తుండగా ఆ కల ఇన్నాళ్లకు నెరవేరనుంది.

మహేష్ బాబు ఈ సినిమా కోసం లుక్ ను సైతం మార్చుకుంటున్న సంగతి తెలిసిందే.మహేష్ బాబు ఈ సినిమా కోసం తొలిసారి వంద కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు.

మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.

కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?
Advertisement

తాజా వార్తలు