శివలింగంనకు సరైన పూజలు చేయలేకపోతే ఇంటిలో శివలింగంను ఉంచకూడదు.శివ
లింగంనకు పూజలు చేసే విధానం వేరుగా ఉంటుంది.
ఆ విధానంలో పూజలు జరగకపోతే
తప్పు మరియు అగౌరంగా ఉంటుంది.శివలింగం పూజ చేయటానికి కొన్ని నియమాలు
ఉన్నాయి.
నియమం 1
సాదారణ స్నానం అయ్యాక మన మీద గంగా జలంను జల్లుకోవాలి.అలాగే చుటు పక్కల
కూడా గంగా జలంతో శుభ్రం చేయాలి.
నియమం 2
శివలింగంను దాని స్థానంలో పెట్టేటప్పుడు పాదాలను తాకి, ఆ తర్వాత ఒక
గిన్నెలో శివలింగాన్ని పెట్టి దానిలో గంగా జలం కలిపిన నీటిని పోయాలి.ఒకవేళ రాతి రూపంలో ఉంటే, గంగా జలంతో శుభ్రం చేయాలి.
నియమం 3
శివలింగంను ఎప్పుడు చల్లని పాలలో ఉంచాలి.కానీ ప్యాక్ చేయకూడదు.
నియమం 4<
br/>గందం పేస్ట్ తో మూడు లైన్స్ తిలకధారణ చేయాలి.
నియమం 5
ఇంటిలో శివలింగంను పెట్టినప్పుడు బంగారు, వెండి లేదా ఇత్తడితో తయారు
చేసిన నాగ పడగలో ఉంచాలి.
నియమం 6
ఇంటిలో శివలింగాన్ని జలధార కింద ఉంచాలి.ఒకవేళ జలధార లేకపోతే శివలింగం
ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది.
నియమం 7
శివలింగంను ఎప్పుడు ఒంటరిగా ఉంచకూడదు.శివుని పక్కన బంకమట్టితో చేసిన
గౌరీ మరియు వినాయకుడు ఉండాలి.
నియమం 8
శివునికి ప్రసాదం ఎప్పుడైనా,ఏదైనా పెట్టవచ్చు.
నియమం 9
శివునికి ఇష్టమైన తెల్లని పూలతో పూజ చేయాలి.
నియమం 10
శివునికి క్రమం తప్పకుండా ప్రతి రోజు పూజ చేయాలి.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy