షర్మిల జగన్‎తో పాటు బీజేపీ వదిలిన బాణం: జగ్గారెడ్డి

వైఎస్ఆర్‎టీపీ అధినేత్రి షర్మిలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.షర్మిల తండ్రి బాటలో నడవడం లేదన్నారు.

వైఎస్ఆర్ కూతురు అయినంత మాత్రాన మమ్మల్ని తిడితే ఊరుకుంటామా అని ప్రశ్నించారు.తెలంగాణ కోడలుగా షర్మిల మోడీని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.

షర్మిల జగన్‎తో పాటు బీజేపీ వదిలిన బాణమని ఆరోపించారు.బిజెపి డైరెక్షన్ లోనే అటు జగన్.

ఇటు షర్మిల పని చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement
త్రివిక్రమ్ సునీల్ 30 రూపాయల అనుభవం తెలుసా.. ఇన్ని కష్టాలు అనుభవించారా?

తాజా వార్తలు