విడాకులకు సిద్ధమైన నటి భూమిక... స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన హీరో?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటి భూమిక(Bhumika) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి భూమిక టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సరసన నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

అయితే ఈమె యోగ టీచర్ (Yoga Teacher) భరత్ ఠాకూర్(Bharath Thakur) అనే వ్యక్తిని వివాహం చేసుకున్న అనంతరం కొంత కాలం పాటు సినిమాలకు దూరమయ్యారు.ఇలా సినిమాలకు దూరమైనటువంటి భూమిక ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Sensational News About Bhumika Divorce With Her Husband Details, Bhumika,yoga Te

ఇకపోతే తాజాగా భూమికకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.భూమిక గతంలో తన భర్తతో విడాకులు(Divorce) తీసుకొని విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారట.అయితే ఒక స్టార్ హీరో కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకోకుండా ఉన్నారని ప్రస్తుతం సంతోషంగా గడుపుతున్నారని తెలుస్తుంది.

అయితే భూమిక విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటి వీరి విడాకులను ఆపేసిన హీరో ఎవరు అనే విషయానికి వస్తే.భూమిక పెళ్లయిన తర్వాత తన భర్తను హైదరాబాద్ కి బలవంతంగా తీసుకోవచ్చారట.

Advertisement
Sensational News About Bhumika Divorce With Her Husband Details, Bhumika,Yoga Te

సినిమాలకు దూరంగా ఉన్నటువంటి భూమిక నిర్మాతగా మారాలని భావించారు.

Sensational News About Bhumika Divorce With Her Husband Details, Bhumika,yoga Te

ఇదే విషయం తన భర్తకు చెప్పగా మన వద్ద అంతా డబ్బు లేదని సినిమాలు వద్దని చెప్పినప్పటికీ వినకుండా ఈమె బలవంతంగా ఒక సినిమాని నిర్మించడంతో ఈ సినిమా విడుదల అయ్యి డిజాస్టర్ గా నిలిచింది.దీంతో ఇద్దరు మధ్య గొడవలు వచ్చాయని ఈ గొడవలు కారణంగా భూమిక భర్త వేరే అమ్మాయితో ఆక్రమ సంబంధం పెట్టుకున్నారన్న ఆరోపణలు రావడంతో భూమిక తనకు విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట.ఈ విధంగా భూమిక విడాకులకు సిద్ధం అవ్వగా వీరి వ్యవహారంలో నటుడు నాగార్జున(Nagarjuna) జోక్యం చేసుకునే భూమికకు భరత్ కి మైండ్ వాష్ చేసి విడాకులు తీసుకోవడం మానేయాలని సర్ది చెప్పడంతోనే విడాకులు తీసుకోవాలని ఆలోచన నుంచి బయటకు వచ్చి ఇద్దరు సంతోషంగా గడుపుతున్నారని చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు