సమంత గ్లామర్ షో చేసిన ఈ డ్రెస్ ఖరీదు అన్ని రూ.లక్షలా.. అలానే సామ్ సంపాదిస్తున్నారంటూ?

స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) వయస్సు పెరుగుతున్నా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

ఈ మధ్య కాలంలో సామ్ నటించిన సినిమాలేవీ బ్రేక్ ఈవెన్ కాలేదు.

ఈ విషయాన్ని సమంత సైతం అంగీకరించారు.తాజాగా సమంత గ్లామర్ షో చేస్తున్న ఫోటో నెట్టింట తెగ వైరల్ అయింది.

ఒక మ్యాగజైన్ కు ఫోటో షూట్ లో భాగంగా సమంత అందాల ప్రదర్శన చేశారు.అయితే సామ్ ధరించిన డ్రెస్ ఖరీదు ఏకంగా 5 లక్షల 50 వేల రూపాయలు( 5 lakh 50 thousand rupees ) కావడం గమనార్హం.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సమంత ప్రమోషన్స్ ద్వారా కళ్లు చెదిరే స్థాయిలో సంపాదిస్తున్నారు.సమంత త్వరలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది.

Advertisement

రీఎంట్రీకి సరైన సమయం కోసం ఈ బ్యూటీ ఎదురుచూస్తున్నారని సమాచారం అందుతోంది.లూయిస్ వూటాన్ ( Louis Vuitton )కు చెందిన డిజైన్ వేర్ ను ఆమె ధరించారు.

ప్రస్తుతం ఈ డ్రెస్ లో సమంత ఫోజులు ఇవ్వగా అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

సమంత ఆదాయం ఏ మాత్రం తగ్గలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.ఖుషి సినిమాకు 2.5 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకున్న సమంత తర్వాత ప్రాజెక్ట్ లకు ఏ రేంజ్ లో అందుకుంటారో చూడాల్సి ఉంది.సమంత వయస్సు 36 సంవత్సరాలు కాగా మరో ఐదారేళ్ల పాటు సామ్ బిజీగా కెరీర్ ను కొనసాగించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

సమంత రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలను అందుకుంటారేమో చూడాల్సి ఉంది.సమంత కెరీర్ పరంగా ఎదుగుతూ మరిన్ని సంచలనాలు సృష్టిస్తారేమో చూడాలి.సామ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారని సమాచారం అందుతోంది.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

సామ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు