Sajjala ramakrishna reddy: తెలంగాణలో మంత్రులు ఇటీవల ఏపీపై చేస్తున్న విమర్శలుకు సజ్జల స్పందన..

అమరావతి: తెలంగాణ లో మంత్రులు ఇటీవల ఏపీ పై చేస్తున్న విమర్శలుకు సజ్జల స్పందన.మేము ఎవరి ట్రాప్ లోను పడము.

 Sajjala Ramakrishna Reddy About Telangana Ministers Comments On Ap, Sajjala Rama-TeluguStop.com

మాకు అభివృద్ధి మాత్రమే ఎజెండా.

జగన్ కూడా ఇదే ఆలోచిస్తున్నారు.

తెలంగాణ మంత్రులు నేతలు చేస్తున్న విమర్శలు వాళ్ళ రాష్ట్రానికి మాత్రమే పరిమితం. ఏపీ కి ఆ రాజకీయాలతో సంబంధం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube