తెలంగాణలో మంత్రులు ఇటీవల ఏపీపై చేస్తున్న విమర్శలుకు సజ్జల స్పందన..

అమరావతి: తెలంగాణ లో మంత్రులు ఇటీవల ఏపీ పై చేస్తున్న విమర్శలుకు సజ్జల స్పందన.

మేము ఎవరి ట్రాప్ లోను పడము.మాకు అభివృద్ధి మాత్రమే ఎజెండా.

జగన్ కూడా ఇదే ఆలోచిస్తున్నారు.తెలంగాణ మంత్రులు నేతలు చేస్తున్న విమర్శలు వాళ్ళ రాష్ట్రానికి మాత్రమే పరిమితం.

ఏపీ కి ఆ రాజకీయాలతో సంబంధం లేదు.