వల్లంపట్ల గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ఢీ..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ఢీ.

ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ కు ఆర్టీసీ ప్రయాణికులకు తీవ్ర గాయాలు.

ఆర్టీసీ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.ఇల్లంతకుంట నుండి సిరిసిల్లకు వెళ్తున్న క్రమంలో ఎదురెదురుగా ఢీకొన్న ఘటన.క్షతగాత్రులను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరుపురాని మహమనిషి ఎన్టీఆర్ - మోతె రాజిరెడ్డి

Latest Rajanna Sircilla News