RRR రాజమౌళి రెమ్యునరేషన్ ఎంత..?

దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే తన సినిమాకు వేసే రాజ ముద్ర లానే సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ పక్కా అని చెప్పొచ్చు.ప్రస్తుతం ఎన్.

టి.ఆర్, రాం చరణ్ లు కలిసి నటించిన ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతుంది.బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

ఆర్.ఆర్.ఆర్ సినిమాని డివివి దానయ్య 480 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.ఈ సినిమా కోసం రాజమౌళి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందుకున్నారని తెలుస్తుంది.

సినిమాకు డైరక్టర్ రెమ్యునరేషన్ గా 80 కోట్ల రెమ్యునరేషన్ దాకా తీసుకున్నట్టు తెలుస్తుంది.ఇదే కాకుండా ప్రాఫిట్ లో పర్సెంటేజ్ కూడా తీసుకునేలా డీల్ సెట్ చేసుకున్నాడట.

Advertisement

అంటే ఆర్.ఆర్.ఆర్ సినిమాకు మొత్తంగా రాజమౌళికి 300 కోట్ల దాకా ముట్టచెప్పారని టాక్.హీరోలేమో చెరి 50 కోట్లతో సరిపెట్టుకుంటే రాజమౌళి మాత్రం వారిని మించి కలెక్ట్ చేశాడని టాక్.

సినిమాలో నటించిన అజయ్ దేవగన్, అలియా భట్ లకు కూడా భారీగా రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తుంది. దాదాపు హాలీవుడ్ హీరోలకు ఈక్వల్ గా జక్కన్న రెమ్యునరేషన్ ఉందని చెప్పొచ్చు.

ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి మహేష్ తో సినిమా చేస్తున్నారు.

కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?
Advertisement

తాజా వార్తలు