ఆ గుర్తింపు అందుకున్న రీతూ చౌదరి.. మొత్తానికి తండ్రి కోరిక తీర్చేసిందిగా?

ఎవరైనా తాము అనుకున్న గమ్యానికి చేరుకోవాలని అనుకుంటూ ఉంటారు.ఆ గమ్యానికి చేరుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చినా తము అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోవడం కోసం ఎదుర్కొంటారు.మొత్తానికి తాము అనుకున్న లక్ష్యానికి చేరుకున్న తర్వాత తమ ఆనందాన్ని పదిమందితో పంచుకుంటారు.

అయితే అది ఏ విషయంలో అయినా సరే ఒక గుర్తింపు సొంతం చేసుకుంటే చాలు ఆనందంగా పొంగిపోతుంటారు.ఇప్పుడు అటువంటి రీతూ చౌదరి అందుకుంది.

ఇక ఈ మధ్యకాలంలో ప్రతి ఒకరికి స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉంది.దీంట్లో ఎన్నో సోషల్ మీడియా ఖాతాలు యూజర్లకు అందుబాటులో ఉన్నాయి.

Advertisement
Ritu Chowdhury Who Received That Recognition... Fulfilled His Father S Wish ,Rit

ఇక ఆ ఖాతాల ద్వారా ఫాలోయింగ్ సంపాదించుకొని ఫాలోవర్స్ సంఖ్యతో ఒక గోల్ రీచ్ అవ్వాలని తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.ముఖ్యంగా సెలబ్రెటీలు మాత్రం ఇటువంటి గోల్స్ కు చేరటానికి బాగా ప్రయత్నిస్తూ ఉంటారు.

  ఇప్పటికే చాలామంది సెలబ్రెటీలు సోషల్ మీడియాలో బాగా ఫాలోవర్స్ సంఖ్య పెంచుకొని సందడి చేస్తున్నారు.ముఖ్యంగా ఇన్ స్టాలో బ్లూ టిక్ అనేది ఒక గుర్తింపు లాంటిది.

ఇక దీనికోసం కూడా బాగా ప్రయత్నిస్తూ ఉంటారు సెలబ్రెటీలు.అయితే తాజాగా ఇటువంటి గుర్తింపు రీతూ చౌదరికి అందటంతో తన సంతోషాన్ని అందరికీ షేర్ చేసుకుంది.

అంతే కాకుండా తన తండ్రి కోరికను తీర్చేసింది.బుల్లితెర సీరియల్ నటి, సోషల్ మీడియా స్టార్ రీతూ చౌదరి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Ritu Chowdhury Who Received That Recognition... Fulfilled His Father S Wish ,rit
'రుద్ర' గా ప్రభాస్ కొత్త పోస్టర్ వైరల్!
కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?

డబ్స్మాష్ వీడియోస్ ద్వారా అందరి దృష్టిలో పడిన ఈ బ్యూటీ మంచి ఫాలోయింగ్ సంపాదించుకొని బుల్లితెరపై అడుగు పెట్టింది.అలా బుల్లితెరపై పలు సీరియల్స్లలో నటించి తన నటనకు మంచి మార్కులు సంపాదించుకుంది.ప్రస్తుతం పలు సీరియల్స్లలో బిజీగా ఉంది ఈ బ్యూటీ.

Advertisement

కేవలం సీరియల్స్ లోనే కాకుండా వెండితెరపై కూడా సైడ్ ఆర్టిస్ట్ గా చేసింది.

బుల్లితెరపై పలు షో లలో పాల్గొని బాగా సందడి చేసింది.ఇక జబర్దస్త్ లో కూడా కమెడియన్ గా అడుగుపెట్టి తన కామెడీ టైమింగ్ తో కూడా ఆకట్టుకుంటుంది.ఇక ఇదంతా పక్కన పెడితే ఇటీవలే తన తండ్రి మరణించిన సంగతి తెలిసిందే.

తన తండ్రి కూడా ఈమెతో వీడియోలు చేస్తూ అందరి దృష్టిలో పడ్డాడు.అకస్మాత్తుగా ఆయన మరణించడంతో రీతూ చౌదరి తట్టుకోలేకపోయింది.

అప్పటినుంచి తన తండ్రిని గుర్తుకు చేసుకుంటూ బాగా ఎమోషనల్ అవుతుంది.ఇన్ని రోజులకు తన తండ్రి చివరి కోరిక తీర్చింది.తనకు ఇన్స్టాల్ లో బ్లూటిక్ రావడంతో ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

నాన్న నీ అకౌంట్ కి ఎప్పుడు బ్లూటిక్ వస్తది అని అడిగావు కదా నాన్న వచ్చేసింది.ఐ లవ్ యు డాడీ.మీరు చూస్తున్నారని నాకు తెలుసు.

  ఈరోజు నుంచి మరింత కష్టపడి మీరు ప్రౌడ్ గా ఫీల్ అయ్యే విధంగా చేస్తాను అని పంచుకుంది.ప్రస్తుతం ఆ స్టోరీ వైరల్ అవుతుంది.

తాజా వార్తలు